మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్ | Mahesh Babu Fans on fire

Mahesh babu fans on fire

Brahmostavam, Mahesh Babu, Mahesh, Prince Mahesh Babu, Brahmostavam film, Mahesh in Brahmostavam, బ్రహ్మోత్సవం, మహేష్ బాబు, మహేష్ బాబు ఫ్యాన్స్

Tollywood prince Mahesh Babu fans fired on a gossip. They condemn the news about Brahmostavam.

మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్

Posted: 05/17/2016 01:30 PM IST
Mahesh babu fans on fire

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా బ్రహ్మోత్సవం మీద సినిమా ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. అయితే అంతలోనే ఈ సినిమా గురించి వచ్చిన ఓ వార్త మీద ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అదేంటి బ్రహ్మోత్సవం సినిమా విడుదలవుతున్న టైంలో ఇలా ఎందుకు గుర్రుగా ఉన్నారనే కదా.. మీ డౌట్ . దానికి కారణం కూడా బ్రహ్మోత్సవం సినిమానే. ఆ వార్త మీద మహేష్ ఫ్యాన్స్ మండిపడటంలో ఎంత వరకు న్యాయముందో చూద్దామా.?

శ్రీమంతుడు సినిమాతో బంపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. కాగా ఈ సినిమా స్టోరీ గతంలో వచ్చిన ఓ తెలుగు సినిమాలోని మెయిన్ లైన్ ఆధారంగా తీసింది అని ఓ గాలి వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా..? జగపతిబాబు, ప్రియామణిల పెళ్లైన కొత్తలో స్టోరీ లైన్ ను ఇందులో వాడుకున్నారని.. అదే స్టోరీని ఇందులో కొత్తగా కొన్ని మార్పులు చేసి వాడుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more