లిప్ లాక్ కావాలంటే అది చూపించాల్సిందే | Heroine conditions for lip lock

Heroine conditions for lip lock

Heroine conditions for lip lock, Heroine lip lock, lip lock scenes, lip lock videos, Heroines lip lock scenes, Heroines hot stills, Heroines stills, Heroines hot videos, Masala, spicy, movies, news, politics, vantalu, sports

Heroine conditions for lip lock: Tollywood young heroine got a chance to act in tamil star hero film as a heroine.

లిప్ లాక్ కావాలంటే అది చూపించాల్సిందే

Posted: 05/12/2016 10:50 AM IST
Heroine conditions for lip lock

అప్పట్లో హాలీవుడ్ సినిమాల్లో ముద్దు సీన్లు వస్తుంటే.... అందరూ సిగ్గుపడుతూ ఈ సీన్లను చూస్తుండేవారు. కానీ ఇప్పడు ప్రతీ సినీ ఇండస్ట్రీలో ముద్దు సీన్లు ఖచ్చితం అయిపోయింది. ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా ముద్దు సీన్లు లేనివే సినిమా ఆడదు అనే పరిస్థితి ఏర్పడినట్లుగా తయారయ్యింది.

ఇక బాలీవుడ్ సినిమాల్లో ముద్దు సీన్లు మరింత ఎక్కువయ్యాయి. ఈమధ్య లిప్ లాక్ ల కల్చర్ మన సౌత్ ఇండియాలో కూడా పెరిగింది. సౌత్ సినిమాల్లో ఒక్క లిప్ లాక్ సీన్ అయినా పడాల్సిందే అన్నట్లుగా వుంది పరిస్థితి. ఇక ఇలాంటి కల్చర్ కు ఓ కుర్ర హీరోయిన్ చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఓ తెలుగు కుర్ర హీరోయిన్ కు తమిళ స్టార్ హీరోతో నటించే అవకాశం వచ్చింది.

ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ఓ ఘాటు లిప్ లాక్ సీన్ వుందని డైరెక్టర్ ఆ హీరోయిన్ కు ముందుగానే చెప్పాడట. కథ డిమాండ్ చేయడంతో లిప్ లాక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. డైరెక్టర్ ఆ కుర్ర హీరోయిన్ ఓ కండీషన్ పెట్టిందట. అదేంటంటే.. తను లిప్ లాక్ ఇచ్చే ఆ హీరో ముందుగా హెపటైటిస్ బి టెస్ట్ చేయించుకోవాలని, ఆ రిపోర్ట్ తనకు చూపించాలని కండీషన్ పెట్టిందట.

ఈ అమ్మడి కండీషన్ విన్న చిత్ర యూనిట్ ఖంగుతిన్నారు. దీంతో ఈ అమ్మడిని తీసేసి వేరే హీరోయిన్ ను ఈ సినిమాలో తీసుకున్నట్లుగా తెలిసింది. మొత్తానికి లిప్ లాక్ ఇవ్వాలంటే మెడికల్ టెస్ట్ చెప్పి భలే కండీషన్ పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Heroines  Lip lock  Hot stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more