Balakrishna | Oscar award | Director Krish | Gouthamiputra Shatakarni | Stills

Balakrishna wants oscar award

Balakrishna exprects Oscar award, Balakrishna Oscar award, Balakrishna 100th film updates, Balakrishna Movie updates, Balakrishna movie news, Balakrishna latest updates, Balakrishna stills, Balakrishna

Balakrishna wants Oscar award: As per latest reports Nandamuri Balakrishna 100th film with director krish. Balakrishna 100th film updates, details, stills, gallery.

ఆస్కార్ కోసం బాలయ్య నటవిశ్వరూపం?

Posted: 03/23/2016 03:27 PM IST
Balakrishna wants oscar award

నందమూరి బాలకృష్ణకు పౌరాణిక, జానపదాల మీద ఎంతటి పట్టు, శ్రద్ధ, ఆసక్తి వున్నాయో అందరికి తెలిసిందే. ఏ కార్యక్రమంలోనైనా ఏదో ఒక పౌరాణికం డైలాగ్ చెప్పకుండా బాలయ్య వుండలేదు. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అగ్ర, స్టార్ హీరోగా బాలయ్య ప్రథమ స్థానంలో వున్నారు. కమర్షియల్ మాస్ చిత్రాలకు బాలయ్య కేరాఫ్ అడ్రస్ అనడంలో మరో ఆలోచన వుండని చెప్పుకోవచ్చు. అలాంటి బాలయ్య ఈసారి ఆస్కార్ పై దృష్టిపెట్టాడు. ఆస్కార్ అవార్డు రాకుండా తనని ఎవరూ ఆపలేరంటున్నాడు నందమూరి బాలకృష్ణ.

ఈ మాటలను నిజంగా బాలయ్య తన సన్నిహితులతో చెప్పాడట. ఇటీవలే బాలయ్య మనవడు దేవాన్ష్ మొదటి పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిపారు. ఈ వేడుకలో బాలయ్య తన సన్నిహితులు, బంధుమిత్రులతో చాలా సరదాగా గడిపి, కబుర్లు చెప్పారట. అంతేకాకుండా తన తర్వాతీ చిత్ర విశేషాలను కూడా వారితో పంచుకున్నారట.

తన తర్వాతీ చిత్రం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వుంటుందని... హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాలతో తాను గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో నటించబోతునట్లుగా బాలయ్య చెప్పాడు. ఆ సినిమా కోసమే తాను మీసాలు పెంచుతున్నానని, ఈ సినిమాలోని తన నటనకు గ్యారెంటీగా ఆస్కార్ వస్తుందని ఆశిస్తున్నట్లుగా బాలయ్య తన సన్నిహితులతో చెప్పుకొచ్చాడట. మరి ఆస్కార్ వచ్చే రేంజులో నటన వుండాలంటే.. బాలయ్య ఏ రేంజులో నటవిశ్వరూపం చూపిస్తాడో భవిష్యత్తులోనే తెలియనుంది. ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య పలు రికార్డులను క్రియేట్ చేసాడు. ఇక ఆస్కార్ ను కూడా బాలయ్యనే సాధిస్తే.. అంతకంటే మంచి తరుణం మరొకటి లేదని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Oscar award  100th film  movie news  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more