Sunil turns as Jakkanna

Sunil turns as jakkanna

Sunil next film title Jakkanna, Actor Sunil latest news, Actor Sunil movie news, Actor Sunil movie updates, Actor Sunil movies, Actor Sunil latest movie updates, Actor Sunil movie details, Actor Sunil upcoming movies, Mannara Chopra in tollywood, Mannara Chopra

Sunil turns as Jakkanna: Telugu Actor Sunil upcoming film under vamshi krishna aakella direction. R Sudhershan reddy producer. Mannara Chopra Heroine.

సునీల్ ‘జక్కన్న’గా మారుతాడా?

Posted: 12/05/2015 11:21 AM IST
Sunil turns as jakkanna

‘భీమవరం బుల్లోడు’ చిత్రం తర్వాత సునీల్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్నారు. దిల్ రాజు నిర్మాణంలో సునీల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కృష్ణాష్టమి’.ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే ఈ సినిమాతో పాటుగా సునీల్ హీరోగా ర‌క్ష లాంటి టెర్రిఫిక్ క‌థాంశంతో విమ‌ర్శకుల ప్రశంశ‌లు అందుకున్న ద‌ర్శకుడు వంశి కృష్ణ ఆకేళ్ళ ద‌ర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.

ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్షన్ నెం-2 గా నిర్మాత‌ ఆర్‌.సుద‌ర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ముందుగా ‘అగ్గిపుల్ల’‌, ‘సైనికుడు’ అనే టైటిల్స్ పరిశీలించారు. కానీ తాజాగా మరో టైటిల్ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి ‘జక్కన్న’ అనే టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం:ధినేష్‌, ఆర్ట్ : మ‌ర‌ళిధ‌ర్‌, కెమెరా: సి.రామ్ ప్రసాద్‌, ఎడిట‌ర్ :ఎమ్.ఆర్‌.వ‌ర్మ‌, కో-డైర‌క్టర్స్ : రామ‌చంద్రరావు, శివాంజ‌నేయులు, కాస్ట్యూమ్స్: మ‌స్తాన్‌, పి.ఆర్‌.వో: ఏలూరు శ్రీను
స‌హ‌-నిర్మాత‌లు: మాస్టర్ ఆర్‌.ఆయుష్ రెడ్డి, ఆర్‌.పి.అక్షిత్ రెడ్డి, నిర్మాత‌.:ఆర్‌.సుద‌ర్శన్ రెడ్డి, క‌థ‌-స్కీన్‌ప్లే -ద‌ర్శకత్వం :వంశి కృష్ణ ఆకేళ్ళ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  jakkanna  Hot stills  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more