Mahesh Babu | Aamir Khan | Brand Ambassador

Mahesh babu brand ambassador brands

Mahesh Babu Replace Aamir Khan place, Mahesh Babu Brand Ambassador, Mahesh Babu latest news, Mahesh Babu movies, Mahesh Babu movie updates, Mahesh Babu stills, Mahesh Babu brahmotsavam, stills

Mahesh babu Brand Ambassador Brands: Tollywood super star Prince Mahesh Babu Replace Bollywood star hero Aamir Khan place in Products Brand Ambassador.

అమీర్ ఔట్.. మహేష్ ఇన్..?

Posted: 12/01/2015 10:48 AM IST
Mahesh babu brand ambassador brands

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ పై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అమీర్ ఖాన్ చేసిన కామెంట్లు భారతీయులు మనోభావాలు ఘోరంగా దెబ్బతినడంతో... అమీర్ పై భారతీయులంతా మండిపడుతున్నారు. అమీర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమీర్ కు వ్యక్తిగతంగా పెద్ద దెబ్బతగిలిందని చెప్పుకోవచ్చు.

అమీర్ ఖాన్ మొన్నటివరకు పలు నేషనల్ ప్రొడక్ట్ సంస్థలకు వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అమీర్ చేసిన కామెంట్లతో ఆ కంపెనీ వారు అమీర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసేయాలని భావించారట. కానీ అమీర్ తో తమ అగ్రిమెంట్ కూడా ముగియటంతో అమీర్ స్థానంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ను తమ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని తెలిసింది.

మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం బాలీవుడ్ లో కూడా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం మహేష్ పోటీగా నిలుస్తున్నాడు. అందుకే మహేష్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ సంస్థలు సిద్దమవుతున్నట్లుగా తెలిసింది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రపంచ వ్యాప్తంగా మహేష్ క్రేజ్ భారీగా పెరిగిపోవడం ఖాయమని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Aamir Khan  Brand Ambassador  Stills  News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more