Catherine Tresa | Allu arjun | Boyapati srinu | Sarainodu | MLA role | Movie News

Catherine tresa mla role in allu arjun sarainodu

Catherine Tresa to play MLA role in Allu arjun Sarainodu film, Allu arjun romance with Catherine Tresa, Allu arjun latest news, Allu arjun movie news, Allu arjun movie updates, Allu arjun stills, Allu arjun details, Allu arjun, Catherine Tresa latest news, Catherine Tresa latest updates, Catherine Tresa movie news, Catherine Tresa movie details, Catherine Tresa

Catherine Tresa MLA role in Allu arjun Sarainodu: Allu arjun upcoming film under boyapati srinu direction. allu aravind producer. rakul preet singh heroine. Sarainodu working title.

కత్తిలాంటి కెథరిన్ ఎమ్మేల్యేగా మారనుందా?

Posted: 10/09/2015 10:48 AM IST
Catherine tresa mla role in allu arjun sarainodu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరైనోడు’(వర్కింగ్ టైటిల్’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇందులో మరో గ్లామర్ భామ కెథరిన్ థ్రెసా కూడా వచ్చి చేరింది.

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ద్వారా హాట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ థ్రెసా... ఈ సినిమాలో కెథరిన్ తన తొడల అందాలతో పిచ్చెక్కించేసింది. హాట్ హాట్ గా కనిపించి కుర్రకారుకు మతిపోగొట్టేసింది. ఈ సినిమా కమర్షియల్ గా భారీ విజయం సాధించకపోయినప్పటికీ కెథరిన్ కు మాత్రం వరుస అవకాశాలు తెచ్చిపెట్టాయి.

Video Courtesy: Sri Balaji Music

మళ్లీ వీరిద్దరూ కలిసి ‘రుద్రమదేవి’ సినిమాలో నటించారు. ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో నటించగా, కెథరిన్ ‘అనామిక’ పాత్రలో నటించింది. అయితే మరోసారి బన్నీ సినిమాలో కెథరిన్ సందడి చేయనుంది. బన్నీ నటిస్తున్న ‘సరైనోడు’ సినిమాలో కెథరిన్ ఎమ్మెల్యే పాత్రలో నటిస్తుందట. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. స్టైలిష్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Catherine Tresa  Allu arjun  Boyapati srinu  Sarainodu  MLA role  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more