Mahesh Selvandhan movie audio release date

Mahesh selvandhan movie audio release date

Mahesh Babu Selvandhan audio release date, Srimanthudu as Selvandhan in tamil, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie release dates, Srimanthudu Movie posters, Srimanthudu Movie songs, Srimanthudu, Mahesh Babu latest stills, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu movie release date, Mahesh Babu news, Mahesh Babu

Mahesh Selvandhan movie audio release date: Mahesh Babu srimanthudu film release as selvandhan title in tamil. Movie will be release on 7 august. koratala shiva director, Devi sri prasad music. shruti haasan heroine.

ఈనెల 31న మహేష్ సెల్వాందన్ ఆడియో

Posted: 07/28/2015 01:34 PM IST
Mahesh selvandhan movie audio release date

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళ పోస్టర్లు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ‘శ్రీమంతుడు’ ఆడియో ఇటీవలై విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయితే ‘సెల్వాందన్’ చిత్ర ఆడియోను ఈనెల 31న గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. హీరోయిన్ శృతిహాసన్ మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ లతో పాటు మహేష్ కు కూడా బాగానే క్రేజ్ వుండటంతో తమిళంలో కూడా ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నారు చిత్ర యూనిట్.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం తమిళ వర్షెన్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళం భాషలలో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 7వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Selvandhan  audio date  Mahesh Babu  Trailers  Songs  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more