Pawan Kalyan | Gabbar singh2 | Sardar

Pawan kalyan becomes sardar

Pawan kalyan new movie title Sardar, Pawan kalyan movie title Sardar, Pawan kalyan as Sardar, Pawan kalyan Gabbar singh2 movie latest updates, Pawan Kalyan New Look In Gabbar Singh 2, Pawan Kalyan New Look, Pawan Kalyan latest stills, Pawan Kalyan looks, Pawan Kalyan new stills, Pawan Kalyan latest stills, Pawan Kalyan stills, Pawan Kalyan gabbar singh2, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Pawan kalyan Becomes Sardar: Power star pawan kalyan upcoming film title changed. Gabbar singh2 turn as Sardar. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

సర్దార్ గా మారుతున్న గబ్బర్ సింగ్2?

Posted: 07/23/2015 11:38 AM IST
Pawan kalyan becomes sardar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘పవర్’ చిత్ర ఫేం బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీషా అంబ్రోస్ హీరోయిన్. యంగ్ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మొన్నటి వరకు ఈ చిత్రానికి ‘గబ్బర్ సింగ్2’ అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రానికి ‘సర్దార్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ను పవన్ తన సొంత బ్యానర్ పై రిజిస్టర్ చేయించడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. మరి ‘సర్దార్’ టైటిల్ ‘గబ్బర్ సింగ్2’ స్థానంలో వస్తుందో లేక పవన్ కళ్యాణ్ నటించబోయే మరో కొత్త సినిమాకు సర్దార్ టైటిల్ వినియోగిస్తారో త్వరలోనే తెలియనుంది.

ఇటీవలే షూటింగ్ ప్రారంభమయ్యింది. జులై నెల చివర్లో నుంచి గుజరాత్ లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గతకొద్ది రోజులుగా బెంగళూర్ లో తన బాడీని ఫిట్ గా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గుజరాత్ లో జరిగే షెడ్యూల్ జులై చివరి వారం నుంచి దాదాపు 40 రోజుల పాటు శరవేగంగా షూటింగ్ జరుగనుందని సమాచారం. ఇందులో విలన్ గా మరాఠీ నటుడు శరత్ కేల్కర్ నటిస్తున్నాడు.

కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Gabbar singh2  Sardar  stills  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more