Sai Dharam Tej Next Film With Director Sunil Reddy

Sai dharam tej next film with director sunil reddy

Sai Dharam Tej next film, Sai Dharam Tej movie news, Sai Dharam Tej movie updates, Sai Dharam Tej stills, Sai Dharam Tej movies, Sai Dharam Tej new film, Sai Dharam Tej gossips, Sai Dharam Tej movie details, Sai Dharam Tej songs, Sai Dharam Tej

Sai Dharam Tej Next Film With Director Sunil Reddy: Mega hero Sai Dharam Tej Next Film With OM film director Sunil Reddy. Sai Dharam Tej movies, news, gossips, stills, gallery.

ఫ్లాప్ డైరెక్టర్ తో సాయిధరమ్ తేజ్ సినిమా

Posted: 07/14/2015 01:37 PM IST
Sai dharam tej next film with director sunil reddy

‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాహీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ తర్వాత సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటిస్తున్నాడు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా ‘పటాస్’ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మించనున్నాడు.

అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే సాయిధరమ్ తేజ్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. గతంలో కళ్యాణ్ రామ్ తో ‘ఓం’ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సునీల్ రెడ్డి ఇటీవలే సాయిధరమ్ తేజ్ కు ఓ కథను వినిపించాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే సునీల్ రెడ్డికి సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఈ చిత్రాన్ని కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నట్లుగా తెలిసింది. అలాగే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  new movie  sunil reddy  subramanyam for sale  stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more