Mahesh Babu | Srimanthudu | Release Date

Mahesh babu srimanthudu release date

Mahesh Srimanthudu Release Date, Mahesh Srimanthudu news, Mahesh Srimanthudu movie news, Mahesh Srimanthudu movie updates, Mahesh news, Mahesh movie news, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu latest news, Mahesh Babu latest stills, Mahesh Babu

Mahesh Babu Srimanthudu Release Date: Mahesh babu upcoming movie in koratala shiva direction. shruti haasan heroine. devi sri prasad music. movie will be release on 17 july.

జులై 17న శ్రీమంతుడు ఎంట్రీ ఇస్తాడా

Posted: 05/11/2015 01:38 PM IST
Mahesh babu srimanthudu release date

మహేష్ హీరోగా ‘మిర్చి’ ఫేం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాల తర్వాత మహేష్ చాలా కసిగా వున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని ఎదురుచూస్తున్నాడు. అందుకే తన సినిమాను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని జులై 17న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు ఇతర వర్క్స్ వల్ల సినిమా ఇంకా లేట్ అవుతుండటం వలన విడుదల ఆలస్యం అయ్యేలా వుందంటూ వార్తలొస్తున్నాయి. కానీ మహేష్ మాత్రం జులై నెలకే ఫిక్స్ అయినట్లుగా తెలిసింది.

ఎట్టిపరిస్థితుల్లో ‘శ్రీమంతుడు’ని జులై 17నే విడుదల చేయాలని మహేష్ చిత్ర నిర్మాతలకు చెప్పేసాడట. దీంతో నిరవధికంగా షూటింగ్ జరుపుతూ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మరింత వేగవంతం చేసారని సమాచారం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగోను కృష్ణ పుట్టినరోజు సంధర్భంగా మే 31న విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

మైత్రి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన తొలిసారిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Release Date  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more