Pataas | tamil remake | Raghava Lawrence

Raghava lawrence in pataas tamil remake

Raghava Lawrence in Pataas Remake, Lawrence in Pataas Remake, Pataas Remake details, Pataas Tamil Remake, Raghava Lawrence latest news, Raghava Lawrence movie news, Raghava Lawrence movie updates, Raghava Lawrence movie stills, Pataas remake, Pataas tamil remake updates, Pataas stills, Pataas songs, Pataas audio, Pataas posters, Pataas trailers

Raghava Lawrence in Pataas Tamil Remake: Director Raghava lawrence in nandamuri kalyanram latest block buster telugu movie pataas tamil remake.

లారెన్స్ దర్శకత్వంలో పటాస్ తమిళ రీమేక్

Posted: 05/08/2015 04:18 PM IST
Raghava lawrence in pataas tamil remake

నందమూరి కళ్యాణ్ రామ్ కు చాలా కాలం తర్వాత భారీ బ్లాక్ బస్టర్ హిట్టును అందించిన చిత్రం ‘పటాస్’. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానరైన నందమూరి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. భారీ కలెక్షన్లతో ఈ ఏడాది ప్రారంభానికి భారీ పటాసును పేల్చి ఘనవిజయాన్ని అందించింది.

అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి అక్కడి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దక్కించుకున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ‘పటాస్’ తమిళ రీమేక్ లో రాఘవ లారెన్స్ నటించనున్నాడని వార్తలొస్తున్నాయి. రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కనుందని సమాచారం. ఇటీవలే ‘కాంచన2’ తో భారీ సక్సెస్ ను అందుకున్న లారెన్స్ ఈ ప్రాజెక్టును మరింత పవర్ ఫుల్ గా తమిళంలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది.

ఇంకా ఈ చిత్రంలో నటించే నటీనటులు, హీరోయిన్, సాంకేతిక నిపుణులు కన్ఫర్మ్ అవ్వలేదు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘గంగ’ చిత్రం తెలుగులో కూడా మంచి వసూళ్లను రాబడుతూ హౌస్ ఫుల్ షోలతో నడుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pataas  tamil remake  Raghava Lawrence  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more