Gemini tv bags naga chaitanya dohchay satellite rights

Gemini Tv Bags Dohchay Satellite Rights, Naga Chaitanya Dohchay Satellite Rights, Gemini Tv Bags Dohchay Satellite Rights, Naga Chaitanya news, Naga Chaitanya Dohchay movie, Dohchay telugu movie, Naga Chaitanya Dohchay Satellite rights, Dohchay telugu movie news, Dohchay movie Satellite rights, Naga Chaitanya latest updates

Gemini Tv Bags Naga Chaitanya Dohchay Satellite Rights: Naga Chaitanya latest movie Dohchay. Sudheer varma direction, Kriti sanan heroine, Sunny music.

నాగచైతన్య దోచేయ్ శాటిలైట్ రైట్స్ అమ్మకం

Posted: 03/07/2015 11:31 AM IST
Gemini tv bags naga chaitanya dohchay satellite rights

అక్కినేని నాగచైతన్య హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దోచేయ్’ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీఎం.ఆర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ బర్త్ డే టీజర్ మరియు పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇందులో నాగచైతన్య సరసన ‘1 నేనొక్కడినే’ ఫేం కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. మోసపోవడం కంటే... మోసం చేయడమే బెటర్ అనే కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది.

ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ప్రముఖ జెమినీ టీవి భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది. జెమినీ టీవి వారు ‘దోచేయ్’ శాటిలైట్ హక్కులను దాదాపు 4.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా సమాచారం.

నాగచైతన్య ఇందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సన్నీ సంగీతం అందించిన పాటలను ఈ నెల చివరి వారంలో విడుదల చేసి, సినిమాను వచ్చే నెల 20వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Dohchay  Satellite Rights  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more