Manchu manoj praneetha reddy marriage gossips tollywood news

manchu manoj news, manchu manoj marriage news, manchu manoj affairs news, manchu manoj praneetha reddy, manchu manoj love affairs, manchu manoj engagement news, manoj praneeta love affairs, bits pilani college girls, current theega movie, manchu family members

manchu manoj praneetha reddy marriage gossips tollywood news : the energetic hero manchu manoj is going to marriage his sister-in-law's friend praneetha reddy soon who is studying in bits pilani college

వదిన ఫ్రెండ్’ని మొగ్గులోకి దింపిన మనోజ్..

Posted: 01/20/2015 01:02 PM IST
Manchu manoj praneetha reddy marriage gossips tollywood news

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరోగా పేరొందిన మంచు మనోజ్.. ఇన్నాళ్లూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా తన ప్రేమవ్యవహారాన్ని నడిపించాడు. తాను ఎవరినీ ప్రేమించడం లేదంటూ చెప్పుకుంటూ వచ్చిన ఈ యంగ్ హీరో.. తన వదిన ఫ్రెండ్’నే మొగ్గులోకి దించేసి ఇప్పుడు పెళ్లికి కూడా సిద్ధమయ్యాడని ప్రచారం కొనసాగుతోంది. అంటే.. త్వరలోనే ఈ బ్యాచిలర్ హీరోగా కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట! ఇంతకీ.. ఆ వదిన ఫ్రెండ్ ఎవరా..? అని అనుకుంటున్నారా! అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

బిట్స్ పిలానీ కాలేజీలో చదువుకుంటున్న ప్రణీత రెడ్డి.. మంచువిష్ణు భార్య వెరోనికా స్నేహితురాలు. అంతే.. మంచు ఫ్యామిలీకి సన్నిహితురాలేనన్నమాట! తన వదిన ద్వారా ప్రణీతతో పరిచయం పెంచుకున్న మనోజ్.. ఆ పరిచయం స్నేహంగా మారింది. కొన్నాళ్ల తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇలా గతకొంతకాలం నుంచి పీకల్లోతు ప్రేమించుకుంటున్న ఈ జంట.. త్వరలోనే ఎంగేజ్’మెంట్ చేసుకోబోతున్నారని, ఇందుకు సంబంధించి ఇరుకుటుంబాలు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందినట్లు సమాచారం! త్వరలోనే ఈ విషయాన్ని మంచువారు అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

అయితే.. మనోజ్ మాత్రం తన ప్రేమ, పెళ్లి వ్యవహారాలపై వస్తున్న వార్తలపై ఏమాత్రం పెదవి విప్పడం లేదు. ‘కరెంట్ తీగ’ సక్సెస్’తో కాస్త జోష్ మీదున్న మనోజ్.. తన తదుపరి చిత్రంపైనే దృష్టి సారించాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే సైట్స్ పైకి వెళ్లనుంది. ఇక అన్ని కుదిరితే.. ఈ మూవీ తర్వాతగానీ లేదా అంతకన్నా ముందే మనోజ్ నిశ్చితార్థం జరగడం ఖాయమని ఇండస్ట్రీలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. మరి.. దీనిపై మనోజ్ క్లారిఫికేషన్ ఎప్పుడిస్తాడో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more