Vhp demands ban gopala gopala movie

Gopala Gopala movie, Gopala Gopala movie problems, Gopala Gopala controversy, VHP protest against Gopala Gopala, Censor board on Gopala Gopala, Gopala, Pawan kalyan latest photos, Venkatesh look in Gopala Gopala, Gopala Gopala Audio release date, Gopala Gopala release dates, Gopala Gopala latest updates, Upcoming telugu movies

VHP Protest to Ban Gopala Gopala : Viswa Hindu Parishat demands and protest for Gopala Gopala movie ban. censor board considering protesters demands on gopala gopala movie. film nagar suspects that there is some one behind VHP Protests to stop gopala gopala movie

గోపాలుడిని అడ్డుకుంటున్న అదృశ్య శక్తి

Posted: 12/31/2014 04:09 PM IST
Vhp demands ban gopala gopala movie

విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ‘గోపాల గోపాల’ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. షూటింగు చివరి దశకు చేరుకుని.., పది రోజుల్లో సినిమా వస్తుందనగా జరుగుతున్న నిరసనలు ఆందోళన కల్గిస్తున్నాయి ‘గోపాల గోపాల’ సినిమాను నిషేధించాలంటూ వీహెచ్.పీ. భజరంగ్ దళ్, ఇతర ధార్మిక సంస్థలు సెన్సార్ బోర్డు వద్ద నిరసనలు తెలిపాయి. సినిమా పోస్టర్లు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఆందోళన చేపట్టాయి. దీంతో వచ్చే నెల 9న విడుదలకు సిద్దమవుతున్న సినిమాపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

సినిమా పోస్టర్లు విడుదలై చాలా రోజులు అవుతుంది. ఇన్నిరోజులు లేని వివాదాలు, నిరసనలు చివరి సమయంలో రావటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిరసనల వెనుక మనోభావాల కంటే మరోకారణం ఉందని అంటున్నారు. సినిమాను అడ్డుకునే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీకి చెందిన కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అయితే దీన్ని ఏ మాత్రం ధవీకరించలేము. ఇవి అభిమానులు, నెటిజన్ల వ్యక్తిగత అభిప్రాయాలే అని విశ్లేషకులు చెప్తున్నారు.

నెటిజన్ల అభిప్రాయం తప్పయితే.., సినిమాను అడ్డుకుంటున్న అదృశ్య శక్తి ఎవరో, ఏమిటో బయటకు  తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ అంతా మరో పది రోజుల్లో సినిమా వస్తుందని సంబరాలకు సిద్దమవుతుంటే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటం బాధాకరం. ఈ గందరగోళానికి త్వరలోనే తెరపడి.., ఎలాంటి వివాదాలు లేకుండా ‘గోపాల గోపాల’ విడుదల కావాలని కోరుకుందాం.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala  VHP  Pawan kalyan movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more