Jacqueline fernandez dual role in roy movie with ranbir kapoor and arjun rampaul

jacqueline fernandez, jacqueline fernandez hot photos, jacqueline fernandez bikini photos, jacqueline fernandez dual role movies, jacqueline fernandez hot gallery, jacqueline fernandez sexy photos, jacqueline fernandez beach photos, jacqueline fernandez movies, jacqueline fernandez hot videos, jacqueline fernandez roy movie, ranbir kapoor, arjun rampaul, jacqueline fernandez roy

jacqueline fernandez dual role in roy movie with ranbir kapoor and arjun rampaul

దొంగచాటుగా ‘దో’బూచులాడుతున్న లంక బ్యూటీ!

Posted: 11/18/2014 09:54 PM IST
Jacqueline fernandez dual role in roy movie with ranbir kapoor and arjun rampaul

నిన్నమొన్నటివరకు అరకొర సినిమాలు చేసుకుంటూ సీదాసాదాగా జీవితాన్ని కొనసాగిస్తున్న లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి బాలీవుడ్ కండలవీరుడు ఇచ్చిన మాంచి ‘కిక్’ తో ఫుల్ జోష్ లోకి వచ్చినట్లుంది. ఆ సినిమా భారీ విజయాన్ని మూటగట్టుకోవడంతో ఈ సెక్సీ బ్యూటీకి ఒకదానిమీద మరొకటి ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. హాలీవుడ్ మూవీలో సైతం ఈ అమ్మడి నటిస్తోందంటే ఎంత క్రేజ్ సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలీవుడ్ దర్శకనిర్మాతలైతే ఈ అమ్మడి డేట్స్ కోసం భారీగానే క్యూలు కట్టారని సమాచారం! ఆ విషయాలు కాస్త పక్కనపెడితే.. ఈ అమ్మడు దొంగచాటుగా కొన్ని వ్యవహారాలు నడుపుతోందనే పుకార్లు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటివరకు ఏకాంతంగా గడిపిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం ఇద్దరితో కలిసి సరసాసల్లాపాలు కొనసాగిస్తోందనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో!

సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. వాళ్లకే అది బాగా సూట్ అవుతుందని కొంతమంది అభిప్రాయం! ఎందుకంటే గతంలో హీరోయిన్లు ద్విపాత్రాభినయం పోషించిన సినిమాలు చాలావరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడినవే! అందుకే.. అలాంటి అవకాశాలు హీరోయిన్లకు చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. స్ర్కిప్ట్ డిమాండ్ ని బట్టి అది సూట్ అయితేనే దానిమీద చర్చలు జరిపిన అనంతరం హీరోయిన్లతో ద్విపాత్రాభినయం చేయిస్తారే తప్ప.. అంత రిస్క్ తీసుకోరు. అయితే అటువంటి అవకాశం మాత్రం ఈ లంక బ్యూటీకి వరించింది. ఇప్పటివరకు కేవలం సింగిల్ పాత్రలోనే భారీగా అందాలు ఆరబోసి ప్రేక్షకులను మత్తెక్కించేసిన ఈ భామ.. ఇప్పుడు రెండు పాత్రల్లోనూ ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేస్తూ మరింత వేడెక్కించడం ఖాయమని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

విక్రంజిత్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘రాయ్’’ అనే సినిమాలో జాక్వెలిన్ ప్రస్తుతం డబుల్ రోల్ వేస్తోంది. ఇందులో హీరోలుగా నటిస్తున్న రణభీర్ కపూర్ సరసన క్లాసీ పాత్రను, అర్జున్ రాంపాల్ కు జోడీగా సినీ డైరెక్టర్ పాత్రలో మోడరన్ అమ్మాయిగానూ ఈ హాట్ బ్యూటీ నటిస్తోంది. అంతేకాదు, ఇందులోని డైరెక్టర్ పాత్ర కోసం ఈ అమ్మడు మెడ దగ్గర, మణికట్టు పైనా పచ్చబొట్లు కూడా పొడిపించుకుందట. వచ్చే ఫిబ్రవరి 13న రిలీజయ్యే ఈ చిత్రంపై ఈ శ్రీలంక ముద్దుగుమ్మ చాలా ఆశలు పెట్టుకుంది! ఇప్పటికే ‘కిక్’ మత్తులో తూలుగుతున్న ఈ భామ.. అలాంటిదే మత్తే మరోసారి లభిస్తే స్టార్ డమ్ ను సొంతం చేసుకోవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోందని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jacqueline fernandez  ranbir kapoor  arjun rampaul  roy hindi movie  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more