Manchu vishnu to act in ramgopal varmas golusu

ramgopal varma latest movie, ramgopal varma golusu movie latest updates, ramgopal varma manchu vishnu movie, vishnu in golusu movie, tollywood latest updates

manchu vishnu to act in ramgopal varmas golusu : hero come producer manchu vishnu getting ready to act in ram gopal varma movie golusu. tollywood buzz that manchu vishnu selected for golusu movie of ramgopal varma

దానికి పనికొస్తాడంటారా...?

Posted: 11/13/2014 06:37 PM IST
Manchu vishnu to act in ramgopal varmas golusu

హీరోగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకున్న మంచు విష్ణు మరో ప్రయోగం చేసేందుకు సిద్దమవుతున్నాడు.  రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా ‘గొలుసు’ లో మంచు విష్ణు నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో యాక్షన్ తో పాటు వర్మ సినిమా చేసిన అనుభవంతో మరోసారి ఇలాంటి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే అనుక్షణం అయితే హిట్ అయింది కాని ప్రస్తుతం వర్మ మూవీ కాన్సెప్టులు ఫెయిల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్మ కధకు విష్ణు పనికివస్తాడా.. లేక పరాభవం చవిచూస్తాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

‘గొలుసు’ సినిమాలో రానా నటిస్తాడని ముందుగా అనుకున్నారు. అయితే కెరీర్ మీద భయంతో రానా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో వర్మ మరో హీరో కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే విష్ణు తగిలాడట. గతంలో పలు సినిమాలు చేసిన ఎక్స్ పీరియన్స్ ఉండటతో మళ్లీ సినిమా చేసేందుకు అంగీకరించాడని తెలుస్తోంది. ప్రస్తుతం చాలా కధలు సిద్దంగా ఉన్నాయి. కొన్ని సినిమాలు అయితే పూర్తయి విడుదల కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇవన్నీ ఇలా పెండింగ్ ఉండగానే వర్మ మరో సినిమా చేస్తున్నాడు. గత చిత్రాలే విడుదల కాని వేళ మంచు వారి మరో చిత్రం మాటేమిటో అని టాలీవుడ్ విమర్శకులు చమత్కరిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramgopal varma  latest news  vishnu  golusu movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more