Allu arjun next movie with boyapati srinu

allu arjun next movie, allu arjun boyapati srinu movie, allu arjun trivikram movie latest news, boyapati srinu next movie, tollywood latest news, latest movie gossips

allu arjun next movie with boyapati srinu : stylish star allu arjun to act in boyapati srinu movie by 2015 march after trivikram project completed

సింహంతో సినిమా చేస్తున్న రేసుగుర్రం

Posted: 11/04/2014 04:19 PM IST
Allu arjun next movie with boyapati srinu

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత విడుదల అయ్యే ఈ మూవీ కోసం బన్నీ తెగ కష్టపడుతున్నాడు. కాగా.., అర్జున్ గురించి తాజాగా ఫిలింనగర్ లో ఓ గాసిప్ విన్పిస్తోంది. అదేమంటే.., ఈ హీరో లెజెండ్ డైరక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తాడట. ఈ మద్యే అల్లు అరవింద్, అర్జున్ ను కలిసిన శ్రీను కధ చెప్పగా..., వారికి బాగా నచ్చిందట. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రాజెక్టు ఉండటంతో దీని తర్వాత చేద్దామని డిసైడ్ అయ్యారు.

రొటీన్ కు భిన్నంగా బోయపాటి తాజా సినిమా ఉంటుందట. అల్లు ఫ్యామిలి సన్నిహితుల సమాచారం ప్రకారం బన్నితో యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ప్రాజెక్టుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం బన్నీతో పాటు బోయపాటి కూడా బిజీగా ఉన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న శ్రీను.., దీన్ని పూర్తి చేశాక అల్లు హీరోతొ సినిమా చేస్తాడని టాక్ విన్పిస్తోంది. భారీ యాక్షన్ సినిమాలు చేసే శ్రీను.., స్టైలిష్ స్టార్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  boyapati srinu  tollywood  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more