Shweta basu prasad waiting for movie offers after coming out from rescue home

shweta basu prasad, shweta basu prasad latest news, shweta basu prasad hot photos, shweta basu prasad hot news, shweta basu prasad hot gallery, shweta basu prasad prostitution, shweta basu prasad hot movies, shweta basu prasad wikipedia, shweta basu prasad life story, shweta basu prasad tollywood, prostitution, manchu vishnu, manchu family

shweta basu prasad waiting for movie offers after coming out from rescue home who is arrested in the prostitution case

‘‘ఆయన’’ ఆఫర్ కోసం వేచిచూస్తున్న శ్వేత!

Posted: 11/01/2014 09:01 PM IST
Shweta basu prasad waiting for movie offers after coming out from rescue home

శ్వేతబసుప్రసాద్... వ్యభిచారం ఊబిలో చిక్కుకోకముందు ఈమె జాతీయ అవార్డు అందుకున్న ఒక గొప్ప నటి. మక్డీ, ఇక్బాల్ వంటి ఆసక్తికరమైన సినిమాల్లో నటించి ఉత్తరాదిన బాలనటిగా మంచి పేరు తెచ్చుకుంది. అందులోనూ ఇక్బాల్ చిత్రంలో ఈమె నటనకు అవార్డులు కూడా అందాయి. దాంతో ఈ అమ్మడు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. కొన్నాళ్ల తర్వాత అనూహ్యంగా ‘‘కొత్తబంగారులోకం’’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి... తొలిమూవీతోనే ఒక ప్రత్యేక గుర్తింపును సాధించింది. దాంతో వరుసగా అవకాశాలు వచ్చాయి కానీ.. అందులో దాదాపు బాక్సీఫీస్ దగ్గర బోల్తాపడినవే! దీంతో ఈ అమ్మడికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అలా ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల ఈమె ఎంతటి ప్రలోభానికి గురైందంటే.. వ్యభిచారాన్ని వృత్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా శ్వేతనే పట్టుబడిన తర్వాత చెప్పుకుంది.

ఇదిలావుండగా... శ్వేత వ్యభిచారంలో పట్టుబడిన అనంతరం కొన్నాళ్లపాటు రెస్క్యూహోంలో వున్న సంగతి తెలిసిందే! ఆ సమయంలో ఈమెకు మద్దతుగా చాలామంది ప్రముఖులు తమ గొంతు విప్పారు. వ్యభిచారంలో పట్టుబడ్డవారి పేర్లను బయటపెట్టకుండా శ్వేతను మాత్రమే హైలైట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. వీరిసంగతి అలావుంచితే.. ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు మద్దతుగా పలుకుతూ ఆమెకు తన సినిమాలో ఒక మంచి రోల్ ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత కం హీరో అయిన ఒకతను కూడా ఈమెకు సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ ఇస్తానంటూ బహిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. దీంతో ఈ అమ్మడి దశ తిరిగిపోయిందని అందరూ భావించారు. బాలీవుడ్ తోపాటు అన్ని చిత్రపరిశ్రమ రంగాలు ఈమెకు ఒక్కొక్క విధంగా మద్దతు పలకడంతో ఈమె మళ్లీ స్టార్ గా ఎదిగిపోవడం ఖాయమని భావించారు.

ఇక అసలు విషయానికొస్తే.. శ్వేతబసు ఈమధ్యనే రెస్క్యూహోం నుంచి విడుదలయ్యింది. అనంతరం ముంబయిలోని తన ఇంటికి చేరుకుని అక్కడే కాలక్షేపం చేస్తోంది. ఇంతవరకు బాగానేవుంది కానీ... గతంలో ఈమె రెస్క్యూహోంలో వున్నప్పుడు తనకు ఆఫర్లు ఇస్తామంటూ మాటిచ్చిన సదరు తెలుగు నిర్మాత - హీరో ఈమెను మళ్లీ కలుసుకుంటాడా..? ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు తన సినిమాలో ఆఫర్ ఇస్తాడా..? తిరిగి ఆమె మళ్లీ చిత్రపరిశ్రమలో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుందా..? అనే ప్రశ్నలు మాత్రమే వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆమె కూడా ఇలాగే ఆలోచిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. తనకు గతంలో మాటిచ్చినవారు ఆమెకు ఆఫర్లు ఇస్తారా..? లేదా..? అంటూ దీర్ఘాలోచనలో పడిపోయిందట! ముఖ్యంగా టాలీవుడ్ లో బహిరంగంగా స్టేట్ మెంట్లు ఇచ్చేసిన తెలుగు హీరో-నిర్మాత ఆఫర్ కోసం ఈమె వెచిచూస్తోందని.. అతని దగ్గరనుంచి పిలుపెప్పుడోస్తుందోనని కలలుకంటోందట అమ్మడు!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shweta basu prasad  telugu heroes  tollywood producers  prostitution  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more