Anushka sharma first look in pk movie

anushka sharma wiki, anushka sharma hot, anushka sharma latest hot photos, anushka sharma movies, anushka sharma gossips, anushka sharma latest movies, anushka sharma upcoming movies, anushka sharma pk movie poster, anushka sharma in pk movie, aamir khan wiki, aamir khan shows, aamir khan tv show, aamir khan saythyameva jayathe show, aamir khan in pk movie, aamir khan photos, aamir khan upcoming movies, aamir khan pkmovie poster, pk movie, pk movie latest updates, pk movie posters pk movie trailers, pk movie songs, pk movie controversy, bollywood latest updates, transistors, transistors wiki, transistor game, transistors movie, transistors usage, transistors in the world, transistors history

in bollywood discussion going on anushka sharma first look in pk movie which is releasing on 16th october : aamir khan appeared nudely in his first poster of pk movie with a transistor now anushka sharma also coming with the transistor for her first look

అనుష్క అన్నీ విప్పి చూపించదు కదా..?

Posted: 10/15/2014 10:50 AM IST
Anushka sharma first look in pk movie

యూపీ భామ అనుష్క శర్మ తాజా ఫొటోపై బాలీవుడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. పీ.కే.మూవీలో నటిస్తున్న అమ్మడి ఫస్ట్ లుక్ గురువారం (అక్టోబర్ 16న) విడుదల కానుంది. దీనిలో అంత విశేషం ఏముంది అనుకుంటే.., ఇక్కడ మీకో విషయం గుర్తు చేయాలి. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఖాన్ ఓ ట్రాన్సిస్టర్ (రేడియో) చేతిలో పట్టుకుని.., బట్టల్లేకుండా బయటకు వచ్చాడు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఈ సినిమాను ఆపేయాలి అని కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఫొటోలో అమీర్ నిండుగా బట్టలేసుకున్నాడు లెండి.

అయితే ఇప్పుడిదే సినిమాకు సంబంధించి అనుష్క ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అంతేకాదు తొలి ఫొటోలో హీరో పట్టుకున్న ట్రాన్సిస్టర్ (రేడియో) ఇక్కడ ముద్దుగుమ్మ కన్పిస్తుందట. దీంతో హీరో లాగే ఏమి లేకుండా వస్తుందా ఏంటి ..? అని అంతా చర్చించుకుంటున్నారు. ఫస్ట్ లుక్ పై అనుష్క చేసిన ప్రకటనతో బాలీవుడ్ వర్గాలతో పాటు అనుష్క అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తొలి ఫొటో ఎలా ఉంటుందా అని అంతా హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారట. గురువారం రోజు అనుష్క ఫస్ట్ లుక్ వినూత్నంగా కొత్త విధానంలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

వాట్సాప్ మొబైల్ యాప్ ద్వారా అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ఇందుకోసం అందరూ పీకే మూవీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని అనుష్క కోరుతోంది. ఇలా చేయటం ద్వారా నెటిజన్లతో పాటు.., మొబైల్ వినియోగదారులకు కూడా సినిమాపై ప్రచారం జరుగుతుంది. ‘3 ఇడియట్స్’ తర్వాత రాజ్ కుమార్ -అమీర్ కాంబినేషన్ లో ఈ మూవీ వస్తోంది. డిసెంబర్ 19న ‘పీకే’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని స్వయంగా అమీర్ వెల్లడించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pk movie  anushka sharma  bollywood latest updates  aamir khan  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more