Vaani kapoor on the cover of maxim

Vaani Kapoor for Maxim Magazine, Actress Vaani Kapoor for Maxim Magazine, Vaani Kapoor , Vaani Kapoor Hot Maxim, India magazine August 2014 edition, Indian actress Vaani Kapoor

Vaani Kapoor on the cover of Maxim: Actress Vaani Kapoor who gained her big ticket to Bollywood with Yash Raj film's 'Shuddh Desi Romance' has been roped in to scorch the cover of Maxim magazine for August issue.

శ్రావణ మాసంలో సెగలు రేపుతున్న చిన్నది?

Posted: 08/07/2014 12:48 PM IST
Vaani kapoor on the cover of maxim

శ్రావణ మాసం అంటే.. సంప్రదాయానికి మారు పేరు. శ్రావణ మాసం వచ్చిందంటే.. మహిళలకు పండుగే. దుమ్ము దూళీ పట్టిన నగలకు మోక్షం కలుగుతుంది. ప్రతి మహిళ ఈ మాసంలో సంప్రదాయంగా తయరవుతుంది. మహిళలకు ఇష్టమైన మాసం శ్రావణ మాసం.

అయితే బాలీవుడ్ చిన్నది శ్రావణ మాసంలో సేగలు రేపుతుంది. అసలే శ్రావణ మాసం మహిళలు చాలా పట్టుదలతో పూజలు చేయటం జరుగుతుంది. కానీ బాలీవుడ్ చిన్నది శ్రావణ మాసానికే చెడ్డ పేరు తెచ్చింది. బాలీవుడ్ తెరపై పోటీని తట్టుకోవటానికి బరితెగించి సిగ్గును వదిలేసింది. ఇంతకీ ఎవరోకాదు.. తెలుగు తెరపై యువ హీరో నానితో.. ముద్దు లాగించిన పొడుగు పోరీ వాణి కపూర్.

ఒక మ్యాగజైన్ కోసం వాణి కపూర్ శ్రావణ మాసంలో చెలరేగిపోయింది. సంప్రదాయంగా కనిపించాల్సిన చిన్నది .. తన పొడుగు కాళ్లతో.. ఒంటి కన్ను చూపుతో హాట్ హాట్ కోరికలు రేపుతూ.. లోదుస్తుల వేసుకొని తన క్లీవేజ్ సోయగాల్ని కెమెరా ముందు దారసోసింది. కైపుగా కొంటె నవ్వే కుర్రకారులో..కోరికలను, ముసలివారిలో ..సెగలను ఒకేసారి రేపుతుంది. ఎగిసిపడ ఆమె కోరికలను .. ఒక చూపుతో బయట పెట్టింది. దీంతో శ్రావణ మాసంలోని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు.

వాణి .. ఇక వద్దు!! ఈ సోయగాల సౌందర్యాన్ని చూసిన ఎవరికై.. కన్ను కుట్టకమానదు. వాణి కపూర్ ఫోటో షూట్ చూసిన భాలీవుడ్ భామలు బహ్యప్రపంచానికి తెలియకుండా లోలోపలే..కళ్లుకుంటున్నారు. వాణి జర జాగ్రత్త!! ఇష్టంలేనివారు, కోపం తెచ్చుకున్న వారు కేసు పెట్టిన ఆశ్చర్యం లేదని ..వాణి కపూర్ ఓర్జీనల్ ఫ్యాన్స్ అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more