పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి విడిపోయి విడిగా ఉంటూ, మరాఠీలో సినిమాలు తీస్తూ.. ఇటీవలే మెగా ఫోన్ పట్టి ‘ఇష్క్ వాలా లవ్ ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇప్పుడు అదే చిత్రాన్ని తెలుగులో డబ్ చేయాలని చూస్తుంది.
తన పిల్లల్లో కొడుకును పేరును నిర్మాతగా, కూతురు ఆధ్యా పేరును సమర్పకురాలిగా ఆ చిత్రానికి టైటిల్స్ వేస్తున్న ఈమె గత కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ పై స్టేట్ మెంట్స్ ఇస్తూ ఆయన పై పొగడ్తల వర్షం కురిపించడమే కాకుండా ఆయనే నాకు సలహారు, ఆయనే నాకు స్ఫూర్తి అని కూడా చెప్పడంతో ఉన్నట్లు ఉండి పవన్ పై ఎక్కడలేని ప్రేమ పుట్టికొచ్చిందని అన్నారు.
ఆ మధ్య పవన్ ఈమె బర్త్ డేకు కూడా వెళ్లాచ్చడనే ప్రచారం జరగడంతో తెర వెనుక వీరిద్దరి మధ్య సత్సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు తాను నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను తెలుగు లో డబ్ చేస్తే, ఆ సినిమా ఆడియోకు గెస్టుగా పవన్ ని పిలిచి ఆ సినిమాకు పబ్లిసిటీ సంపాదించుకుంటుందా ? అనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో సినిమా పంక్షన్ల నుండి పబ్లిక్ ఫంక్షన్ల వరకు అన్నింటికి గెస్టుగా హాజరవుతున్న పవన్ ఈమె సినిమా ఆడియోకు గెస్టు వెళ్లి పబ్లిసిటీ తేవడమే కాకుండా తన వంతుగా ప్రమోషన్ కూడా చేసి తన మంచి మనస్సును చాటుకుంటాడా ? అని రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని పై ఆమె నుండి ఎటువంటి సమాధానం వస్తుందో చూడాలి.
Knr
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more