ఆమె ఎంపీగా ఉంటే నటుడు నాగార్జున్ కు తెలంగాణ ముఖ్మమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సర్కార్ నుండి కష్టాలు వచ్చేవి కావనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఆ మహిళ ఎంపీగా ఉన్నంత కాలం నాగార్జున సేప్ జోన్లో ఉన్నారు. ఆమె ఎంపీగా లేకపోవటంతో.. నాగ్ డేంజర్ జోన్లో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.
తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో నగరంలో అక్రమా కట్టడల గోడలు కూలుతున్నాయి. ఇప్పుడు నాగార్జన వంతు రావటంటో ఆయన ఆఘమేఘాల మీద కోర్టు మొట్లు ఎక్కి న్యాయం కోసం చేతులు చాచాడు.
గ్రేటర్ హైదరాబాద్ అధికారులు వాదిస్తుంటే.. సక్రమంగానే ఎన్ కన్వెన్షన్ నిర్మించామని అంటుంది అక్కినేని కుటుంబం. నాగార్జున కోర్టు మెట్లెక్కడం ద్వారా కాసేపు దీనికి ఇంటర్వెల్ పడినా కోర్టు తీర్పు నాగార్జునకు ఊరటనివ్వలేక పోయింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్రమ కట్టడాలను కూల్చొద్దంటూ అధికారులను ఆదేశించింది తప్పిస్తే పెద్దగా ఏమీ ఉపయోగం లేదు.
అక్రమంగా అక్కడ స్టూడియో నిర్మాణం జరిగిందని ఆ భూములును తిరిగి తీసుకోవాలంటూ తెలంగాణా సంఘాలు పెద్దఎత్తున అప్పట్లో డిమాండ్ చేశాయి. ఐతే నాగార్జునా చాలా చాకచక్యంగా బయటపడ్డారని అంటారు. ఆ సందర్భంలో నాగార్జునతో కలిసి నటించిన ఓ హీరోయిన్ ఎంపిగా ఉండటంతో ఆమె ఆ విషయాన్ని డీల్ చేశారట. అయితే ఆ సదరు ఎంపి పార్టీని వీడటం, తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఇష్యూని డీల్ చేసేవారు లేకపోవడం కూడా నాగార్జునకు పెద్ద మైనస్ పాయింట్ అయిందని అంటున్నాయి కొన్ని వర్గాలు. మరి ఎన్ కన్వెన్షన్ వ్యవహారం ఎక్కడ దాకా వెళుతుందో చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more