ముఖంపై ముడతలు, చర్మంలో రంగు చాయా తగ్గింది. సొట్ట బుగ్గలో.. సొట్ట లోతు పెరిగిపోయింది. బాడీలో యవ్వనం కరిగిపోయింది. ఆమె ఖాతలో..చాలా మంది భాయ్ ఫ్రెండ్స్ ఉన్న విషయం అందరికి తెలుసు.కానీ ఇటీవల తన మాజీ ప్రియుడు అందరి ముందు స్టేడియంలో హాట్ సరసం ఆడటంతో ఆమె బాగా ఫీలయింది. కానీ అతను చేసినందుకు కాదు గానీ.. కేవలం స్టేడియంలో అందరు ముందు అలా చేయటంతో.. అమ్ముడు సొట్ట బుగ్గలో ని సిగ్గు బయటపడింది.
దీంతో మాజీ ప్రియుడి రొమాన్స్ పై పోలీసు కేసు పెట్టింది. మాజీ ప్రియుడు పై చర్యలు తీసుకోవాలని పోలీసులను గట్టిగా కోరుతుంది. అంటే అతను బెడ్ రూమ్ లో ఏం చేసిన సైలెంట్ గా ఉన్న చిన్నది.. ఇప్పుడు ఇలా అతని పై కేసు ఎందుకు పెట్టిందని పోలీసులకు మొదట అర్థం కాలేదట. కానీ పోలీసుల డ్యూటీ చేయాలిగదా.. అందుకే ప్రితిజింటా స్టేడియం సరసం కేసుపై ద్రుష్టి పెట్టారు.
అయితే పోలీసులు ప్రీతిజింటా వాంగ్మూలం తీసుకోవటానికి రెఢీ అయ్యారు. తనపై మాజీ ప్రియుడు నెస్ వాడియా మే 30న వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వేధించాడని, గౌరవానికి భంగం కలిగించాడని ఆమె కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీతి వాంగ్మూలాన్ని పోలీసులు వాంఖడే స్టేడియంలోనే నిన్న సాయంత్రం రికార్డు చేశారు.
ఆరోజు ప్రీతి రొమాన్స్ కు సాక్షులుగా నెస్ వాడియా స్నేహితులు సహా మొత్తం 14 మంది పేర్లను ప్రీతి పోలీసులకు తెలియజేసింది. స్టేడియంలో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మూడు ప్రదేశాలను దర్యాప్తు అధికారులకు ఆమె చూపించారు. దీంతో ప్రీతి పేర్కొన్న సాక్షులను త్వరలో విచారించే అవకాశం ఉంది. మరోవైపు దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు నెస్ వాడియా తరపు న్యాయవాది పోలీసులకు తెలిపారు.
అయినా .. ప్రీతిజింటా ఏదో.. 16ఏళ్ల వయసులో ఉన్నట్లు.. ఆమె కన్నత్వాన్ని ..ఒక మగాడు పబ్లిక్ లో దోసుకున్నట్లు రాద్దాంతం చేస్తుంది. కేవలం పబ్లిసీటి కోసం ప్రీతి ఇలా చేస్తుందని కొంతమంది అంటున్నారు. అయినా ఇలాంటి అనుభావాలు ప్రీతి జీవితంలో ఎన్మో చూసి ఉంటుందని సినీజానాలు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more