ఇద్దరు పిల్లలకు తల్లైనప్పటికి .. ఆమెలో హీరోయిన్ ఛాయాలు ఇంకా తగ్గలేదు. ఆమె భర్త తమిళ, తెలుగు వారికి బాగా పరిచయం అయిన నటుడు సూర్య. ఆయన భర్య జోత్యిక గురించి అందరికి తెలుసు. జ్యోతిక టాలెంటు మచ్చుకత మాత్రమే. మరెన్నో వైవిధ్య పాత్రల్లో జ్యోతిక ఆహార్యం నిత్యం టాపిక్. అందుకే స్టార్ హీరోయిన్ గా దశాబ్దం రాజ్యమేలింది.
ఆ క్రమంలోనే కెరీర్ పీక్ లో ఉండగా హీరో సూర్యని పెళ్ళాడి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. బేబి దియ , మాస్టర్ దేవ్ ఇద్దరు ఆణిముత్యాల్ని జన్మనిచ్చింది. అయితే కుటు దియాతో కలసి జాతీయ అవార్డు గ్రహీత పాండిరాజ్ దర్శకత్వంలో నటించబోతుందని కోలీవుడ్ ప్రచారం మొదలైనది.
పసంగ , మెరీనా వంటి అవార్డు విన్నింగ్ సినిమాలను తెరేకేక్కించిన పాండిరాజ్ అభ్యర్ధన మేరకు జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఇంకా అధికారికంగా ఎవరూ దృవీకరించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మరోసారి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ని జ్యోతిక ఇవ్వడం ఖాయం . ఈసారి జ్యోతిక ఓ స్కూల్ టీచర్ గా చిన్నారులకు పాఠాలు చెప్పే పాత్రలో నటించనుంది.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more