మంచు లక్ష్మీ ప్రసన్న నిజంగా మోహన్ బాబు కూతురేనా అనే అనుమానం టాలీవుడ్ లో పుకర్లా రూపంలో తిరుగుతుంది. క్రమ శిక్షణకు, నీతికి, న్యాయానికి మారు అయిన డాక్టర్ మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్ననేనా అనే సందేహం ఇప్పుడు టాలీవుడ్ వాసులకు వస్తుంది.
మీడియా కనిపిస్తే చాలు క్రమశిక్షణ అంటూ .. పెద్ద పెద్ద క్లాసు పీకే మోహన్ బాబు కూతురే ఇలా క్రమశిక్షణ తప్పిందా అని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. మంచు లక్ష్మీ మాత్రం పూర్తిగా హద్దులు దాటేస్తున్నారనే విమర్శలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. తనకంటూ ఒక గుర్తుంపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ ఇలా చేసిందేమిటి అనే విధంగా ప్రవర్తించినట్లు సమాచారం.
లబ్రిటీ అయినా సోషల్ నెట్ వర్కింగులో మాత్రం ఈవిడ మంచు వారికున్న పరువును ఉతికి ఆరేసింది, అదీ అలా ఇలా కాదు అండర్ వేరుతో సహా. ఇదేంటి అండర్ వేర్ అని అర్థం లేకుండా వాగుతున్నాం అనుకుంటున్నారా. నిజమే మంచు లక్ష్మి గారి ఫేస్ బుక్ స్టేటసులో మేడం గారు ఇదే ఉంచారు మరి.
నేను ఇప్పటి నుండి అండర్ వేర్ వేసుకోకూడదని నిశ్చయించుకున్నాను ఇదీ ఆమె ఫేస్ బుక్ స్టేటస్. ఖంగు తిన్న పరిశ్రమలోని వారు అదేంటి ఇలా పెట్టావ్ అని లక్ష్మికి ఫోనే చేస్తే ఓ నవ్వు నవ్వి, మీరు మరీను ఇది కూడా అడుగుతారా. ఏదో సరదాకు రాస్తే అని సర్దిచేబుతోంది.
ఎంత సరదా అయినా, ఎంత అమెరికాలో ఉండి వచ్చినా ఇలా నీ లో-దుస్తుల గురించి నీవే బహిరంగంగా మాట్లాడడం నీకే చెల్లిందని నెట్ బాబులు అంటున్నారు. మరి ఇలాంటి వాటి మీద మోహన్ బాబు ఏ క్రమశిక్షణా చర్యలు తీసుకోరా? మోహన్ బాబు గారికి ఆయన ఇంట్లో జరిగే విషయాలు ఏవీ తెలుస్తున్నట్టుగా లేవు. అందుకే మంచు లక్ష్మీ ఇలాంటి అర్థంలేని మాటలను సరదా వస్తుంది.
కానీ మంచు లక్ష్మీ రాసిన అండర్ వేర్ మాటలను సమర్థించే అభిమానులు, సినీజనాలు కూడా ఉన్నారు. ఆమె తప్పుగా రాయలేదు.. ఏదో సరదా రాసింది, దీనిపై అంతగా మాట్లాడుకోవాల్సిన పని లేదని .. లక్ష్మీ అభిమానులు నెట్ జెన్లు చేసిన కామెంట్స్ పై విరుచుకపడుతున్నారు. ఈ విషయం పై మన మోహన్ బాబు ఎం అంటారో చూడాలి.
లక్ష్మీ గారు .. మీరు సరదా గా.. ఇలాంటి చీప్ వ్యాఖ్యాలు రాసి , ఎంతో గౌరవంగా, పద్దతిగా మంచి పేరు తెచ్చుకున్న మంచు కుటుంబానికి , మోహన్ బాబుగారికి చెడ్డ పేరు తేవద్దని.. మంచు అభిమానులు కోరుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more