టాలీవుడ్ సీతమ్మకు ..అన్నీ కష్టాలే. పదహారణాల తెలుగమ్మాయిలా వుందంటూ అంజలిని తెగ పొగిడేశారు. జర్నీ సినిమాలో తన నటన చూసి మరో సౌందర్య అయ్యే ఛాన్స్ లు వున్నాయన్నారు. అంతేకాక ఏకంగా ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమాకు టైటిల్ పాత్రను ఇచ్చేసారు.
సీతమ్మ సినిమా చేసిన దగ్గర నుండి అంజలికి అన్ని కష్టాలే. 'బలుపు' సినిమా పరాజయం పాలవ్వడం, ఇంట్లో చికాకులు, కోర్టు కేసు లు అంటూ ఒక్కసారిగా అగాధంలోకి వెళ్ళిపోయింది.
ఇటీవల షకీలా జీవిత చరిత్రకై తీసే సినిమాలో ఈ భామను సంప్రదించారని వార్తలు వస్తే నాకేం అంత ఖర్మ పట్టలేదని కొట్టి పారేసింది. కొంచెం ఒళ్లు పెంచిన అంజలిపై హాట్ కామెంట్స్ రావటంతో.. తన బాడీ కొలతలను జిమ్ కెళ్లి కొత్త కొలతలతో తన బాడీని మార్చుకుంది.
అంతేకాకుండా నాజుకుగా తన బాడీ ని మలుచుకుని హాట్ ఫోటో షూట్ ని రెఢీ చేసి ప్రేక్షకుల మందుకు వదిలింది. అయితే ఇక అంజలీ గ్లామర్ పాత్రలు చేయటానికి సిద్దమైందని అందరు అనుకున్నారు. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు జరిగింది. రీసెంట్ గా అంజలి హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్ర ఉన్న ఒక సినిమా చేయటానికి సిద్దమైనట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమాలో అంజలి పాత్ర చాలా పవర్ పుల్ ఉంటుందని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. అయిన గ్లామరస్ పాత్రలు చేయటానికి బాడీ కొలతలను పెంచి, ఇప్పుడు హాట్ ఆంటీగా నటించటానికి అంజలి ఎలా ఒప్పుకుందో అర్థం కావటంలేదని ఆమె అభిమానులు అంటున్నారు. ఏమైన అంజలి చాలా తొందరపడిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more