టాలీవుడ్ హీరోయిన్ సమంతా తన చేతిలో ఉన్న సినిమాలతో బిజీ బిజీగా ఉన్నవిషయం తెలిసిందే. అయితే సినిమాలతో పాటు.. చెప్పుల ( పాదరక్షల ) కు ప్రచారం చేస్తుంది. దీనిని బట్టి చూస్తూ.. సమంతా రెండు చేతులతో ఎడాపెడా సంపాదిస్తుంది. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ.. మరో పక్క ఎండార్స్ మెంట్లు చేస్తుంది. సమంతా స్పీడ్ చేసిన సీనియర్ హీరోయిన్లు అసూయతో కళ్లుకుంటున్నాట్లు టాలీవుడ్ టాక్.
ఇప్పటికే సమంతా చేతిలో డాబర్ వాటికా, లక్స్ వంటి పాప్యులర్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరిస్తున్న సమంతా, తాజాగా మరో బ్రాండ్ కి సంతకం చేసింది. పాదరక్షల ఉత్పత్తిలో పేరుగాంచిన పారగాన్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించడానికి ఈ చెన్నయ్ భామ అంగీకరించింది. "పారగాన్ తో అసోసియేట్ అవుతున్నందుకు హ్యాపీగా వుంది. దీనికి సంబంధించిన కమర్షియల్ ను ప్రస్తుతం చెన్నయ్ లో షూట్ చేస్తున్నారు" అని చెప్పింది.
అయితే ఈవిషయం తెలుసుకున్న జై సమైక్యాంద్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ గుర్తు పాదరక్షలు. కాబట్టి మన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి హీరోయిన్ సమంతా తీసుకొస్తే.. బాగుంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారట.
సమంతా ఎలాగు పారగన్ చెప్పుల కోసం ప్రచారం చేస్తుందని కాబట్టి, పార్టీ కోసం కొన్ని రోజులు తెలంగాణలో, కొన్ని రోజులు సీమాంద్ర లో ప్రచారం చేస్తే మంచి పాపులర్ అవుతామని జై సమైక్యంద్ర పార్టీ నేతలు భావిస్తున్నారు.
సమంతా ఒప్పుకుంటే భారీ మొత్తంలో రేమ్మునరేషన్ ఇవ్వటానికి సిద్దంగా ఉన్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. జై సమైక్యంద్ర పార్టీ ఆఫర్ సమంతా ఒప్పుకుంటుందో లేదో చూద్దాం.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more