Telugu cinema stars sing on romance songs

Telugu cinema stars, romance songs, telugu movies, telugu movie writers, Telugu cinema stars sing on romance songs, tollywood, tollywood heroines.

Telugu cinema stars sing on romance songs?

బూతును రాగంగా పాడేస్తున్న మన హీరోలు?

Posted: 03/11/2014 02:54 PM IST
Telugu cinema stars sing on romance songs

లయ తప్పి  రాగం పాడితే.. ఆ  రాగం , ఆ పాట ఎవరికి అర్థం కాదు.  కానీ  ఇప్పుడు టాలీవుడ్ ట్రెడ్ అలా కాదు.  బూతును కూడా రాగం పాడగలిగే సత్తా మన హీరోలు  సాధించారు.  గతంలో  అమ్మాయి  పై పాట రాయలంటే.. రచయితే సమరస్యంగా అంగాంగ వర్ణన చేయడం  జరిగిందే. కానీ ఇప్పుడు అమ్మాయి, అబ్బాయిలకు అన్నీ సమర్పించాలి లేకపోతే అమ్మాయి ఎలా నడుచుకోవాలో  మన హీరోలు పాట రూపంలో వినిపిస్తున్నారు.  

ఇందుకు ఉదాహరణ  ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్  తీసిన ‘‘హార్ట్ ఎటాక్ ’’సినిమాలో హీరో నితీన్ ‘‘చూపించండేయ్ ’’ అనే పాట పాడిన విషయం  తెలిసిందే.  మన తెలుగు  వారికి  మసాల పాటలు కొత్తమే కాదు.    ఈ సినిమాలో  ఇలాంటి  మాసాల  పాటను అందించిన  రచయిత  భాస్కరభట్ల, ఈయన గతంలో చాలా మంచి పాటలు  రాసారు. కానీ ఈ సారి మాత్రం  ఒక ప్రాస, చంధస్సు, పద్దతీ పాడు అన్నవి పెద్దగా పట్టించుకోలేదు.  

దీని కారణం నేటి యువత ఇలాంటి పాటలనే కోరుకుంటుంది కాబట్టి  రచయిత భాస్కరభట్ల  అలా రాసి ఉంటాడు.  ఇప్పుడు ప్రతి సినిమాలో  ఒక ఐటమ్  సాంగ్  ఉండాలి. అదే సినిమాకు ప్లస్ పాయింట్.  అందుకే  రచయితల కలం నుండి ఇలాంటి ద్వంద్వార్థ  పదాలు కలిగిన పాటలు  బయటకు వస్తున్నాయి.   

అసలు ద్వంద్వార్థ  పదాల  ఒరవడిని స్వర్గస్థులు వేటూరిగారు మనముందుకు తీసుకొచ్చారని చెప్పాలి. అప్పట్లో అడివి రాముడు సినిమాలో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట ప్రేక్షకుల మతిని పోగొట్టింది. కోటి రూపాయల పాటగా చరిత్రలో లిఖించబడింది. 

సో ఇకనైన ఇలాంటి పాటలు మనకు కొత్త కాకపోయినా వాటి హద్దులు మీరకుండా రాస్కుంటే మన  తెలుగు వారికి,  తెలుగు జాతికి , మన తెలుగు సినిమాకు చాలా మంచిదని  టాలీవుడ్ లోని వయసు ముదిరిన సంగీత దర్శకులు అంటున్నారు.   ఇకనైన యువ రచయితలు  ఇలాంటి ప్రాస, చందస్సు లేని పాటలు  రాసి, నేటి యువత భవిష్యత్తుని   నాశనం చేయకండని  సంగీత అభిమానలు కోరుచున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more