కడుపు నిండిన వాడికి బంగారంతో కలిపి ముద్దులు పెట్టిన .. వాడు వద్దు అంటాడు. ఇప్పుడు టాలీవుడ్ మాయలేడి పిల్ల సమంతా పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు. అసలే అవకాశాలు ఈగలు తోలుకుంటున్న హీరోయిన్స్ ఉన్నారు.
అవకాశాలు కోసం.. నిర్మాతల, దర్శకులు చుట్టూ తిరుగుతు.. వారికి కావాల్సింది సమర్పించి అవకాశాలు దక్కించుకున్నట్లు ఈరోజుల్లో.. సమంతా కు సినిమా ఛాన్స్ లు గుప్పతెప్పెలుగా వచ్చిపడుతున్నారు. అసలే.. అరచేతి నిండా సినిమాలు ఉన్నాయి .
రెండు సంవత్సరాల వరకు .. నో నో నా వల్ల కాదు బాబు , నన్ను వదిలేండని సమంతా వేడుకుంటుంది. సినిమాలతో బిజీ బిజీ ... నాలుగు రోజులు ఒక సినిమాకి డేట్స్ ఇస్తే, మరో నాలుగు రోజులు ఇంకో సినిమాకి ఇస్తోంది. అంతేకాదు, ఈ షూటింగుల కోసం హైదరాబాదు ... చెన్నయ్ ... ముంబయ్ షటిల్ సర్వీస్ చేస్తోంది. ఆమె నటించిన 'ఆటోనగర్ సూర్యా', 'మనం' సినిమాలు విడుదలకు రెడీగా వుండగా ... ప్రస్తుతం చేతిలో ఐదు సినిమాలున్నాయి.
తమిళంలో సూర్యాతో 'అంజాన్' సినిమాతో బాటు, విజయ్-మురుగుదాస్ కాంబోలో ఒక సినిమా చేస్తోంది. ఇక, తెలుగులో ఎన్టీఆర్ తో 'రభస', బెల్లంకొండ సాయి హీరోగా వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో వున్నాయి.
మరోపక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందే సినిమా మొదలవ్వాల్సి వుంది. ఇలా వచ్చే మే నెలాఖరు వరకు అమ్మడు బిజీ బిజీ ... ఒక్క రోజు కూడా ఖాళీ లేదు.. ఉదయం మొదలుకోని .. సాయంత్రం వరకు.. షూటింగులతో బిజీ బిజీగా ఉంటే.. సాయంత్రం సిక్స్ అయితే.. చాలు సిద్దార్థ్ సమంతా కోసం ఎదురుచూన్నాడట.
ఒక పక్క షూటింగులు.. మరో పక్క ప్రేమికుడు తో సమంతా శరీరం నలిగిపోతుంది. అందుకే .. మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చిన.. నో.. నో నా వల్ల కాదు బాబు.. నన్ను వదిలేయండని చెబుతూ.. నడుము నొప్పుల బాధను అందరి ముందే పైకి వ్యక్తం చేస్తున్నట్లు ఫిలింనగర్ వాసులు అంటున్నారు. ఏమైన సమంతాకు ఉన్న డిమాండ్ చూసి మిగిలిన హీరోయిన్స్ .. కుళ్లుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more