Priyanka cabaret steps in gunday movie

Priyanka cabaret steps Gunday movie, Arjun Kapoor, Ranveer Singh, Priyanka Chopra, Gunday Movie

Priyanka cabaret steps in Gunday movie, Arjun Kapoor, Ranveer Singh

కుర్రకారులను కుర్చీలలో కూర్చోనివ్వని ప్రియాంకా

Posted: 02/14/2014 03:06 PM IST
Priyanka cabaret steps in gunday movie

క్యాబరే డ్యాన్స్ లు ఇప్పుడు ఎక్కడా లేవు.  అయితే, విన్నాను కానీ చూడలేదే అని ఎప్పుడైనా వాటిని పోగొట్టుకున్నానే అనే బాధ కలిగేవాళ్ళకి ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న గుండే చిత్రంలో ప్రియాంకా ఛోప్రా వేసిన క్యాబరే స్టెప్స్ స్వాంతన కలిగిస్తాయి. 

సినిమాలో హీరోలు అర్జున్ కపూర్, రణవీర్ సింగ్ లను ఇద్దరినీ ఆకట్టుకునే ప్రయత్నంలో ప్రియాంకా ఛోప్రా ప్రేక్షకుల గుండెల్లో గిలిగింతలు పెట్టే కదలికలను చూపిస్తుంది.   గుండాలైనా గుండెకలవాళ్ళేనని ప్రియాంకా డ్యాన్స్ లతో నిరూపిస్తారు సినిమా హీరోలిద్దరూ. 

అసలు ప్రియాంకా పరదామీదకు వస్తూనే మతిపోగొట్టే తన క్యాబరే డ్యాన్స్ లతో కుర్రకారులను కుర్చీలలో కూర్చోనివ్వదని సినిమా టాక్.

1970 లో కథను తెరకెక్కించి ఆ సమయంలో కోలకతాలో ప్రసిద్ధిగాంచిన క్యాబరే డ్యాన్స్ లను ఈ కాలంలో కుర్రకారులకోసం తీసుకుని వచ్చిన సినీ నిర్మాతలకు సంపూర్ణ సహకారంతో పూర్తిగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించింది ప్రియాంకా.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more