మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి టాలీవుడ్ తెర పై నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తన అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. దర్శకురాలిగా, నిర్మాతగా అంత పెద్దగా రాణించలేక పోయినా నటిగా మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.
ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషించడానికే ఎక్కువ ఇష్టపడే మంచు లక్ష్మి త్వరలో సూపర్ మోడల్ లిసా స్మిత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘చందమామ కథలు ’ సినిమాలో ఆమె పాత్రలో కనిపించబోతుంది. లిసా స్మిల్ జీవితంలో ఎదుర్కొన్న ఎత్తు పల్లాలు, ఆమె మందుకు ఎలా బానిసైయ్యిందనేది తెర పై చూపించబోతున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.
లిసా స్మిత్ రోల్ పోషిస్తున్న మంచు లక్ష్మి కూడా మందుకు బానిసై దానిలా నటిస్తోంది. ఈ పాత్రను మంచు లక్ష్మి అద్వితీయంగా పోషించిందని అంటున్నారు. మంచు లక్ష్మి నుండి మందు లక్ష్మిగా మారిన ఈమె లిసాను మైమరపిస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more