Padmabhushan cancled to bramhanandam mohanababu

Padmabhushan cancled, Mohan babu, Bramhanandam, high court padmabhushan brambanandam, high court padmabhushan mohanbabu, padmabhushan cancled to bramhanandam mohanababu, Denikaina ready, High court judgement , Return of Padmabhushan, Mohan babau, Bramhanandam.

High court canceled Padmabhushan to Bramhanandam and Mohanbabu.

దేనికైనా రెడీ కదా పద్మశ్రీ వెనక్కిచ్చేయండి మరి

Posted: 12/23/2013 06:05 PM IST
Padmabhushan cancled to bramhanandam mohanababu

సినీ నటులు మోహన్ బాబు, బ్రహ్మానందాలను ప్రభుత్వం గౌరవంగా బహూకరించిన పద్మశ్రీ అవార్డ్ లను వెనక్కి తిరిగి ఇచ్చెయ్యవలసిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

పద్మశ్రీలు పాటించవలసిన మార్గదర్శకాలను ఉల్లంఘించినందువలన వారం రోజుల్లో పద్మశ్రీలను తిరిగి ఇచ్చెయ్యవలసిందని చెప్పటానికి కారణం దైనికైనా రెడీ సినిమా మీద జరుగుతున్న వివాదంలో వేసిన వ్యాజ్యం. దాని దృష్ట్యా హైకోర్టు పై ఆదేశాలను జారీ చేసింది.

 

దేనికైనా రెడీ చిత్రంలో ఒక వర్గాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యానాల మీద పిటిషన్ దాఖలైంది. చిత్ర ప్రదర్శనను నిలిపివేయమని కోరారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ రోజు హైకోర్టు ముందుకి వచ్చిన ఆ వ్యాజ్యం మీద ఆ సినిమాలో జరిగిన విమర్శనాత్మక మైన సంభాషణలు, సన్నివేశాలు పద్మశ్రీ స్థాయిలోని వారు చెయ్యదగ్గవి కావని హైకోర్టు భావించింది.

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more