Director maruthi says he hasnt signed nayan

director maruthi says he hasnt signed nayan, Director Maruthi, Maruthi Denies Casting Nayantara, Daggubati Venkatesh

director maruthi says he hasnt signed nayan, Maruthi Denies Casting Nayantara

ఆ నటి ప్రెష్ కాదన్న రొమాన్స్ దర్శకుడు?

Posted: 12/05/2013 11:06 AM IST
Director maruthi says he hasnt signed nayan

రొమాన్స్ దర్శకుడు సినిమా అంటే.. అందులో పుష్కలంగా, కావాల్సినంత మసాల ఘాటు రసిక ప్రియులకు దొరుకుతుందని అందరికి తెలుసు. అలాంటి దర్శకుడు ఒక సీనియర్ హీరోయిన్ ను పట్టుకొని ఆమె ప్రెష్ కాదని అన్నాడు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది. ఇంతకీ ఆ సీనియర్ నటి ఎవరో తెలుసా? అనేక సార్లు ప్రేమలో ఓడిపోయి ఒంటరిగా బతుకున్న నయన తార. ఇక రొమాన్స్ సినిమాల దర్శకుడు మారుతి. రీసెంట్ గా మారుతి విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయటానికి సిద్దమైన విషయం తెలిసిందే. దీంతో వెంకీ పక్కన మంచి హీరోయిన్ కోసం వేట సాగించిన మారుతి వేటలో.. నయన తార పేరు తగిలింది. అయితే మొదట మారుతి కూడా ఒకే అనుకున్నాడు. గతంలో రెండు సినిమా నయనతో వెంకీ విజయసాధించాడు.

 

కానీ ఆమె సినీ చరిత్ర పుస్తకం తెరిచి అందులో కొన్ని పేజీలు చదివిన మారుతి వెంటనే నయన తార ప్రెష్ కాదని బహిరంగంగానే చెప్పటం జరిగింది. దీంతో సినీపెద్దలు అవాక్కయ్యారు. నయన తారను అంత మాట అన్నావు ఏంటి? మారుతి అని కొంతమంది గుచ్చి గుచ్చి అడిగితే.. అప్పుడు అసలు విషయం బయట పెట్టాడు. విక్టరీ వెంకటేష్ ఇప్పుడు విజయం కోసం పరితపిస్తున్నాడు. అంతేకాకుడా.. నయన తార ఇప్పటికే వెంకటేష్ తో రెండు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. మళ్లీ వెంకీతో మూడోసారి అంటే.. ప్రేక్షకులు నయన ముఖాన్ని చూడలేరనే ఉద్దేశంలో మన మారుతి బూతుగా చెప్పాడు.

 

అందుకే నయన తార పేస్ ప్రేష్ కాదని అన్నానని కార్లిటిగా చెప్పినట్లు సమాచారం. మారుతి ఇచ్చుకున్న వివరణ విన్న వారికి మైండ్ బ్లాక్ అయింది. ఎంతైన బూతు దర్శకుడు కదా.. బూతులోనే చెబితే అర్థం అవుతుందని అనుకున్నాడులే అని అక్కడ నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంక నయన తారకు తెలియదు. ఒకవేళ తెలిస్తే.. మారుతి కూడా ప్రేమాయణం నడిపి, నేను ప్రెష్ కాదా... కాదా.. అంటూ మారుతిని కూడా నయన రొమాన్స్ లో ముంచిన ఆశ్చర్యంలో లేదని టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more