కరెన్సీ కష్టాలు సినిమా ఇండస్ట్రీని తెగ ఇబ్బందులకు గురి చేస్తుంది. షూటింగ్ ల పరంగానే కాదు, నోట్లు మార్చుకునేందుకు వీలు లేకుండా కొత్తగా కండిషన్లు పెట్టడంతో అవి మరింతగా ముదిరాయి. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు సైతం దాచుకున్న సొమ్మును ఎలా మార్చుకోవాలో...
స్టార్ హీరోయిన్లు మెల్లిగా సౌత్ లోకి మార్కెట్ ను విస్తరించుకోవటం, ఆపై అడ్డగొలుగా రెమ్యునరేషన్ ను పెంచేసి స్టార్ డమ్ ను అనుభవించేయటం మనం చూస్తున్నదే. నయనతార లాంటి గోల్డెన్ లెగ్ ఇప్పుడు ఇప్పుడున్న ఇక్కడ హై రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్....
టాలీవుడ్ లో యంగ్ జనరేషన్ అంతా ఒకే తాటిపై ఉండటం, ఫ్రెండ్లీ వాతావరణంతో అవసరమైనప్పుడు కార్యక్రమాలు నిర్వహించటం ఈ మధ్య తరచూ కనిపిస్తున్నదే. అల్లు అర్జున్, రానా లాంటి వాళ్లైతే ఒక అడుగు ముందుకేసి అప్పుడప్పుడు ఒకేచోట అందరినీ చేర్చి పార్టీలు...
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా చెలామణి అవుతున్న ఓ నటుడు తన దగ్గర ఉన్న డబ్బును మార్చుకునేందుకు అపసోపాలు పడుతున్నాడన్న వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు అర కోటి దాకా లెక్కల్లో లేని...
టాలీవుడ్ అగ్రహీరోల మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం వారు కలుసుకున్నప్పుడు మీటింగ్ లు భలేగా ఉంటాయి. పవన్-మహేష్ లాంటి టాప్ హీరోలే కాదు, ఆ తర్వాతి రేసులో ఉన్న బన్నీ, ఎన్టీఆర్, చెర్రీ, ప్రభాస్ వీళ్లు కూడా మంచి ఫ్రెండ్...
ముప్పై ఏళ్ల వయసులో బుల్లితెరపైకి, ఆపై మెల్లిగా వెండితెరలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ ఆంటీ సురేఖా వాణికి ప్రస్తుతం చేతి నిండా సినిమాలే. తోటి నటుడు ఎవరైనా సరే వారితో అద్భుతమైన కెమిస్ట్రీ పండించేస్తుంది ఈవిడగారు. ప్రస్తుతం వదిన, తల్లి పాత్రలతో...
ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలన్నీ రోడ్డుకు ఎక్కేస్తున్నాయి. సినిమాల్లో, టీవీల్లో నిత్యం నమల్ని ఎంటర్ టైన్ చేసే వాళ్ల రియల్ లైఫ్ కంపుని చూసి ఔరా అని ముక్కు మీద వేలేసుకోవటం మినహా మనం చేయగలిగింది ఏంలేదు. తాజాగా...
అక్కినేని వారుసుల పెళ్లి గురించి గత ఆరేడు నెలలుగా మీడియా బాగా కాంసంట్రేట్ చేసి, చివరకు నాగ్ స్వయంగా తెరిచి ఒప్పుకున్నంత వరకు వదిలిపెట్టలేదు. అదే సమయంలో అందాల అనుష్క మ్యారేజ్ గురించి కూడా బోలెడన్నీ పుకార్లు వచ్చాయి. ఓ బిజినెస్,...