Siva keshav movie double platinum disc

Siva Keshav Double Platinum Disc, Sri Hari last film, Bhanu chandar son, Jannth, Siva Keshav movie

Siva Keshav has organized double platinum disc function in an event in Producers Council Hall in Hyderabad.

‘శివకేశవ్’ సినిమా ప్లాటినమ్ డిస్క్

Posted: 10/22/2013 01:58 PM IST
Siva keshav movie double platinum disc

ప్రముఖ నటుడు స్వర్గీయ శ్రీహరి ప్రధాన పాత్రలో... సీతారామ ఫిల్మ్స్ బ్యానర్ పై బానుచందర్ తనయుడు ‘జయంత్ ’ కథానాయకుడిగా నటించిన  ‘శివ కేశవ్ ’ ఈ చిత్రాన్ని బానూరి నాగరాజు నిర్మించాడు. ఈ చిత్రానికి ఆర్. వి. సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. శ్రీవసంత్ సంగీతాన్ని అందించాడు.

ఈ చిత్రం సభ్యులు హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంపబర్ లో ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు శ్రీహరి అకాల మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. ఆయన గుర్తుగా ఈ దీపావళి కానుకగా ‘శివ కేశవ్ ’ సినిమాను ప్రేక్షకుల మందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Veeram music launch on 20th december 2013

    ఈనెల 20న వీరమ్ ఆడియో

    Dec 17 | తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వీరం ’ సినిమా ఆడియోను ఈనెల 20వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చే్స్తున్నారు. ఇటీవలే ‘ఆరంభం ’ చిత్రంలో నటించిన అజిత్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల... Read more

  • Uyyala jampala audio launched event

    ‘ఉయ్యాలా... జంపాలా ’ ఆడియో ఫంక్షన్

    Dec 17 | చిన్నారి పెళ్ళి కూతురు ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అవిక(ఆనంది)ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రాజ్‌తరుణ్.హీరోగా.. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్... Read more

  • Mahesh babu 1 nenokkadine audio launch

    డిసెంబర్ 14న మహేష్ బాబు పాటల పండగ

    Nov 13 | వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే అత్యున్నత స్థాయిలో వున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ’1-నేనొక్కడినే’ విడుదలకానుంది   ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఆ... Read more

  • Nara rohit s pratinidhi audio launch on nov 13

    నారా రోహిత్ సినిమా ఆడియో విడుదల

    Nov 12 | యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని బర్నింగ్ రాజకీయ సమస్యల... Read more

  • Bunny and cherry audio launch on november 16th

    బన్నీ అండ్ చెర్రీ’ఆడియో రిలీజ్

    Nov 12 | యంగ్ హీరోలు ప్రిన్స్, మహాత్ రాఘవేంద్ర హీరోలుగా నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘బన్నీ& చెర్రీ’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కృతి,... Read more