Uyyala jampala audio launched event

Uyyala Jampala audio,Nagarjuna,Ram Mohan,Raj Tarun,akkineni nagarjuna, uyyala jampala, nagarjuna, telugu films

Akkineni Nagarjuna says that his upcoming Telugu production venture Uyyala Jampala will bring forth the spirit of the countryside.

‘ఉయ్యాలా... జంపాలా ’ ఆడియో ఫంక్షన్

Posted: 12/17/2013 06:02 PM IST
Uyyala jampala audio launched event

చిన్నారి పెళ్ళి కూతురు ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అవిక(ఆనంది)ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రాజ్‌తరుణ్.హీరోగా.. విరించి వర్మను దర్శకునిగా పరిచయం చేస్తూ.. రామ్మోహన్ పి. తో కలిసి నాగార్జున నిర్మించిన చిత్రం ‘ఉయ్యాలా జంపాలా ’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సినిమా ఆడియోలో నాగార్జున మాట్లాడుతూ... పల్లెటూరి స్వచ్ఛత, బావామరదళ్ల సరసం, గోదావరి వెటకారం, చక్కని హాస్యం, మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు... వీటన్నిటి కలగలుపే ఈ సినిమా అని నాగార్జున అన్నారు. 

సన్నీ ఎం.ఆర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. డి.సురేష్‌బాబు, నాగచైతన్య ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని శరత్‌మరార్, జెమినీ కిరణ్‌లకు అందించారు. చిత్రం ఆడియోకి యూనిట్ సభ్యులతో పాటు నాని, సుమంత్, గుణ్ణం గంగరాజు, ఇంద్రగంటి మోహనకృష్ణ, నందినీరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Veeram music launch on 20th december 2013

    ఈనెల 20న వీరమ్ ఆడియో

    Dec 17 | తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వీరం ’ సినిమా ఆడియోను ఈనెల 20వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చే్స్తున్నారు. ఇటీవలే ‘ఆరంభం ’ చిత్రంలో నటించిన అజిత్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల... Read more

  • Mahesh babu 1 nenokkadine audio launch

    డిసెంబర్ 14న మహేష్ బాబు పాటల పండగ

    Nov 13 | వరుస విజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే అత్యున్నత స్థాయిలో వున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ’1-నేనొక్కడినే’ విడుదలకానుంది   ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఆ... Read more

  • Nara rohit s pratinidhi audio launch on nov 13

    నారా రోహిత్ సినిమా ఆడియో విడుదల

    Nov 12 | యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని బర్నింగ్ రాజకీయ సమస్యల... Read more

  • Bunny and cherry audio launch on november 16th

    బన్నీ అండ్ చెర్రీ’ఆడియో రిలీజ్

    Nov 12 | యంగ్ హీరోలు ప్రిన్స్, మహాత్ రాఘవేంద్ర హీరోలుగా నటిస్తున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘బన్నీ& చెర్రీ’. ఈ సినిమా ఆడియోని ఈ నెల 16న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కృతి,... Read more

  • Puri nithin heart attack firstlook teaser release

    నితిన్ ‘హార్ట్ ఎటాక్ ‘టీజర్

    Nov 12 | యంగ్ హీరో నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘హార్ట్ ఎటాక్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరగుతోంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు... Read more