Alia Bhatt Given Bikini Photo Shoot for Vogue Magazine | Bollywood news

Alia bhatt miss india vogue latest bikini photo shoot

Alia Bhatt news, Alia Bhatt gossips, Alia Bhatt bikini photos, Alia Bhatt photo shoot, Alia Bhatt vogue photo shoot, Alia Bhatt gallery, Alia Bhatt controversy, Alia Bhatt affairs, Alia Bhatt love stories, Alia Bhatt personal life, Alia Bhatt wikipedia, Alia Bhatt movies, Alia Bhatt shandar

alia bhatt miss india vogue latest bikini photo shoot : Bollywood Actress Alia Bhatt create sensation by giving bikini photo shoot for vogue magazine.

‘బూతు’ దర్శకుడి కూతురి బికినీ వేషాలు

Posted: 04/23/2015 03:37 PM IST
Alia bhatt miss india vogue latest bikini photo shoot

ఇటీవలేకాలంలో బూతు కంటెంట్ లేని సినిమాలు చాలా అంటే చాలా అరుదుగా వస్తున్నాయి. హీరోయిన్ల అందాలు చూపించి మార్కెట్ చేసుకోవడమే పనిగా దర్శకనిర్మాతలు హీరోయిన్లతో భారీగా ఎక్స్ పోజింగ్ చేయించేస్తున్నారు. ఇక ఇలా చేయడం వల్ల తమకు మంచి రెమ్యునరేషన్ రావడంతోపాటు పాపులారిటీ కూడా వస్తుందని భామలు మరింత రెచ్చిపోతున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు.. మేగజైన్ ఫోటోషూట్స్ లో సైతం తారలు విచ్చలవిడిగా తమ అందాలను ఆరబోస్తున్నారు. ఒకరు సెక్సీ అవతారంతో పోజులిస్తే.. మరొకరు తమ లో-అందాలు కనిపించేలా ఏకంగా బికినీ వేసుకుని కనువిందు చేస్తున్నారు.

ఈ విధంగా పెరిగిపోయిన ఈ ఎక్స్ పోజింగ్ పోటీ ప్రపంచంలో ఎప్పటికీ ముందుండే భామ ఆలియా భట్ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అయిన ఈమె.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మొదటి చిత్రంలోనే విచ్చలవిడిగా ఎక్స్ పోజింగ్ చేసేసింది. ఆ సినిమాలో గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా బికినీ వేసుకుని మరీ కుర్రకారు మతుల పోగొట్టేసింది. ఇక అప్పటినుంచి గ్లామర్ పరంగా తడాఖా చూపిస్తూ వస్తోంది. ప్రతి సినిమాలోనూ ముద్దు, రొమాంటిక్ సీన్లతో వెండి తెరను వేడెక్కిస్తోంది. ఇక ఫోటోషూట్స్ లలోనూ ఇప్పటికే టాప్ లెస్ గానూ, బికినీల్లోనూ కనువిందు చేసింది.

alia-vogue-001
alia-vogue-01
alia-vogue-02
alia-vogue-03
alia-vogue-04
alia-vogue-05

ఇప్పుడు తాజాగా ‘ఓగ్ ఇండియా మేగజైన్’ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోల్లో అమ్మడు తన అందాలను బాగానే ఒలకబోసింది. ఓ ఫోటోలో అయితే బికినీ వేసుకుని మరీ అందంగా కనిపించింది. మరికొన్ని ఫోటోల్లో చాలా గ్లామరస్ గా, అందంగా కనిపించింది. ఇంకో విషయం ఏమిటంటే.. ‘మిస్ వోగ్ ఇండియా ఇంటర్నేషనల్ మేజగైన్’ కోసం తొలి కవర్ గర్ల్ ఈ అమ్మడే కావడం గమనార్హం! ప్రస్తుతం ఈ సెక్సీ భామ షాహిద్ కపూర్ కు జోడీగా వికాస్ భాల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘షాన్ దార్’ చిత్రంలో నటిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  Vogue Magazine Photo shoot  Actress bikini Photos  Bollywood News  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more