Rakul preet singh become top heroine in tollywood

Rakul Preet Singh, Rakul Preet Singh movies, Rakul Preet Singh telugu movies, Rakul Preet Singh upcoming movies, Rakul Preet Singh bollywood movie, Kick2 movie updates, Rakul Preet Singh in Kick2 movie, Rakul Preet Singh latest photos, Rakul Preet Singh hot photos, Rakul Preet Singh Wallpapers, Rakul Preet Singh photoshoot, Rakul Preet Singh latest updates, Pandaga Chesko movie, Pandaga Chesko updates, Pandaga Chesko movie photos, Pandaga Chesko movie wallpapers, Shimla Mirchi movie, Shimla Mirchi movie updates, Shimla Mirchi movie photos, tollywood updates, telugu movies latest

Rakul Preet Singh become top heroine in tollywood : Rakul Preet Singh acting in most of films in tollywood, now she got craze than senior heroines. telugu movie directors and producers waiting for Rakul Preet Singh call sheets to take her into their movies, Rakul Preet Singh presently doing Ravi Teja Kick2 movie, Pandaga Chesko with Ram, Shimla Mirchi Bollywood film.

అమ్మడు దున్నేస్తుందట కదా...!!

Posted: 12/30/2014 10:06 AM IST
Rakul preet singh become top heroine in tollywood

టాలీవుడ్ ఇండస్ర్టీ అంతా ఇప్పుడీ అమ్మడి కోసమే ఎదురుచూస్తోంది. సినిమాలు మొదలు పెట్టాలంటే డేట్లు ఎప్పుడు ఇస్తుందా అని డైరెక్టర్లు, నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. రకుల్ ఉంటే చాలు కూల్ గా సినిమా తీసి ప్రేక్షకులకు హీటెక్కించవచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ర్టీలో ఎందరు హీరోయిన్లు ఉన్నా, సినిమా వర్గాలు మాత్రం రకుల్ కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాయి. ‘లౌక్యం’తో అమ్మడు ఎక్కిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మంచి రూట్లోనే వెళ్తున్నట్లు కన్సిస్తోంది. కాలం కలిసి వస్తే.. ఇండస్ర్టీ టాప్ హీరోయిన్ గా మారి సినిమాలను దున్నేసే ఛాన్స్ కూడా ఉందని సినీ పండితులు చెప్తున్నారు. అదెలాగూ ఓ సారి చూద్దాం.

‘కెరటం’ సినిమాలో నటించినా.., అది క్లిక్ కాలేదు. కానీ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా అనుకోని హిట్ అయింది. వెంటనే వచ్చిన ‘లౌక్యం’ సూపర్ క్లిక్ అయింది. దీంతో లైఫ్ టర్న్ అయిపోయింది..., అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది అని విశ్లేషకులు చెప్పిన మాటలు ఇఫ్పుడు నిజమవుతున్నాయి. ‘లౌక్యం’ తర్వాత ‘కరెంట్ తీగ’, ‘రఫ్’ లో నటించింది. ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న ‘కిక్2’, రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పండగ చేస్కో’ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఓ ప్రాజెక్టులోనూ లీడ్ రోల్ చేస్తోంది.

అటు బాలీవుడ్ కూడా రకుల్ కు రెడ్ కార్పెట్ పరుస్తోంది. దివ్య కోస్ల కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘యారియన్’ లో నటించిన ఈ ఢిల్లీ భామ.., ఇప్పుడు ‘శిమ్లా మిర్చి’లో నటిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ రమేష్ సిప్పి ఈ మూవీని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇలా టాలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ రెండు ఇండస్ర్టీల్లో దుమ్ములేపుతోంది. అయితే ఇక్కడే మరో డౌట్ కూడా వస్తోంది. బాలీవుడ్ మూవీ క్లిక్ అయితే ఈ భామ బి టౌన్ కు వెళ్తుందా లేక.., టాలీవుడ్ లో సెటిల్ అవుతుందా చూడాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Tollywood latest  Bollywood Updates  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more