Uttej daughter got offer in star hero s film

uttej, uttej movies, uttej wiki, uttej family, uttej daughter, chetana, heroine chatana, chetana hot, latest film news, film news, tollywood, suddala ashok teja, padmashali, caste, uttej dailogue

character artist uttej's daughter to act in a star hero's film is confirmed : chetana daughter of uttej is going to clinch in a star hero's movie soon but movie name, story and hero's name is suspense for now

ఉత్తేజ్ కూతుర్ని పిలిచింది ఎవరు..?

Posted: 09/18/2014 02:42 PM IST
Uttej daughter got offer in star hero s film

తెలుగు తెరకు ఉత్తేజ్ సుపరిచితుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అసిస్టెంట్ డైరెక్టర్, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్టు ఇలా మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తిగా చాలా పాపులర్. ఉత్తేజ్ గొంతు ఆయనకు వరం అని అందరూ అంటుంటారు. ఇక అసలు విషయానికి వస్తే., ఉత్తేజ్ కూతురు త్వరలోనే సినిమాల్లో కన్పించునంది. డాటర్ ఆఫ్ ఉత్తేజ్ సినిమాల్లోకి వచ్చేందుకు సిద్దంగా ఉందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాజా విషయం ఏమిటంటే ఆమెకు సినిమా ఖరారయిందని. ఓ స్టార్ హీరోతో త్వరలోనే సినిమాలో కన్పిస్తుందని ఫిలింనగర్ సమాచారం.

19ఏళ్ళ చేతన బాలనటిగా చాలా సినిమాల్లో నటించింది. అయితే అప్పుడు ఆమె అంతా పాపులర్ కాలేదు. కాని ఇప్పుడు మాత్రం ఉత్తేజ్ కూతురుగా హాట్ టాపిక్ అయింది. తక్కువ వయస్సున్నట్లు కన్పించే ఉత్తేజ్ కు ఇంత పెద్ద కూతురు ఉందా? అని సినీ వర్గాలంతా ఆశ్చర్యపోతున్నాయి. సినిమానే నమ్ముకున్న ఉత్తేజుడు కూతురిని కూడా పరిశ్రమకు పరిచయం చేసే పనిలో చాలాకాలంగా బిజీగా ఉన్నాడు. అతని కష్టం ఫలించి ఆమెకు సినిమా ఓకే అయ్యింది. స్టార్ హీరోతో తొలి సినిమా అంటే ఇదో అద్బుత అవకాశంగా చెప్పవచ్చు.

అయితే ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి అంతా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఆఫర్ ఇచ్చింది ఎవరో తెలియటం లేదు. అటు హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, కధ ఏమిటి ఇలా ఏ విషయం కూడా బయటకు రావటం లేదు. అయితే ఎందుకు తొందర సినిమా సెట్స్ పైకి రానీ., అన్ని వాటంతట అవే బయటకు వస్తాయని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఎంత దాచినా నిజం దాగదు కదా..!

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttej daughter  chetana  tollywood  latest news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more