అందమైన హాట్ యాంకర్ ఎవరు అంటే వెంటనే అనసూయ పేరు చెబుతారు. ఆమె అమ్మగా మారిన వయసులో కూడా పెళ్లికాని యాంకరమ్మలతో పోటీ పడి తన సత్తా చాటుకుంటుంది. జబర్ధస్త్ గా జబ్బలు కనిపించే విధంగా జాకెట్లు వేసి.. బుల్లి తెరపై హీటు పెంచిన యాంకర్ అనసూయ. ఈ బుల్లితెర ముద్దుగుమ్మకు అభిమానుల సంఘాలు కూడా ఉన్నాయి. ఒకరకంగా చెప్పలంటే.. అనసూయ దెబ్బకు.. చాలా మంది సినియర్ యాంకరమ్మల జీవితాలు తారుమారు అయ్యాయి.
అయితే ఇలాంటి యాంకరమ్మను.. జబర్థస్త్ కామెడీ షో నుండి పీకిపారేసారు. అనసూయ స్థానంలో బుల్లితెర నటి రష్మి ని ఎంపిక చేయటం జరిగింది. పాపం రష్మికి యాంకరింగ్ చేయటం చాలా కొత్త, మొదట్లో..కొంచెం భయపడిన తరువాత. రష్మి కూడా జబ్బలు చూపిస్తూ, రెండు, మూడు పబ్లిక్ స్టెప్పలు వేస్తూ.. జబర్థస్త్ కామెడీ జోకులకు అలావాటుపడిపోయి, రాటు తెలిపోయింది. అయితే అప్పటి నుండి అనసూయ అప్పడప్పుడు రష్మిపై కామెంట్లు చేస్తూ తన పగను బయటపెట్టుకుంది.
ఈ ఇద్దరు యాంకరమ్మలు ఎదురుపడితే.. జుట్టులు పట్టుకొని కొట్టుకునే విధంగా ఈ ముద్దుగుమ్మల మద్య వార్ నడుస్తుందని బుల్లితెర అభిమానులు అంటున్నారు. కానీ ఇటీవల ఈ ఇద్దరు .. కామెడీ యాక్టర్ చంటితో కలిసి ఒకే షోలో కనిపించటంతో.. బుల్లితెర అభిమానులకు ఆసక్తి పెరిగింది. ఈ షో అయిపోయే లోపు.. ఈ ఇద్దరు కొట్టుకుంటారని బెట్టింగులు కూడా పెట్టుకున్నారు. అయితే అనసూయ, రష్మి, జీ తెలుగు టీవీ సాక్షిగా.. ఇద్దరి మద్య ఉన్న పగను బయటపెట్టుకున్నారు. ఒకనొక సమయంలో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కానీ మధ్యలో పెళ్లిగానీ చంటి ఉండటంతో.. గొడవ సద్దుమణిగింది.
జీ తెలుగు టీవీ లో జరిగిన విషయం ఏమిటంటే.? చలాకీ చంటి, అనసూయ యాంకర్లుగా ‘1’ అనే షో ప్రారంభమయ్యింది. ఈ షోలో మూడవ ఎపిసోడ్ లో భాగంగా రష్మీని ఆహ్వానించారు. ఇక చూస్కోండి నా సామీ రంగా.... రష్మీ వచ్చినప్పటి నుంచి కళ్లలో ఒకటే అహం. అయితే ఈ ఎపిసోడ్ లో అనుకోకుండా చంటి రష్మీకి పనిష్మెంట్ ఇస్తే, దీనికి సమాధానంగా రష్మీ.... ‘నువ్వే కావాలని చేసావ్... నాకు తెలుసు.. పగ తీర్చుకుంటున్నావా.. హలో...’ అంటూ అనసూయపై కామెంట్లు చేసింది.
దీనికి అనసూయ..‘ఇదిగో ఇలా అంటావనే... నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను తెలుసా’ అంటూ ఏదో తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రష్మీకి పనిష్మెంట్ ఇస్తే అనసూయ సారీ చెప్పలేదు కానీ, వేరే ఇతర పార్టీసిపెంట్స్ కు పనిష్మెంట్ ఇస్తుంటే మాత్రం అనసూయ సారీ చెప్పింది. దీంతో రష్మీకి మళ్లీ ఒళ్లుమండిపోయింది. ఇంకా ఇలాంటివి వీరిమధ్య చాలానే జరిగాయి. కావాలంటే ఈ వీడియో చూసుకోండి?
RS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more