Tejaswini responds over nude scenes in ice cream movie

11th release ice cream, ice cream down lods, ice cream movie gallery, ice cream movie news, ice cream trailor launch, navadeep hero of tne movie, producer ram styanarayana, ram gopal varma movie, tejaswi heroine, tejaswini gallery

tejaswini responds over nude scenes in ice cream movie

నీయబ్బా.. నేను బట్టలు విప్పలేదంటే వినరే!

Posted: 07/02/2014 05:16 PM IST
Tejaswini responds over nude scenes in ice cream movie

వర్మ ఐస్ క్రీం  పేరు  తెగ ఊరిస్తున్నారు.  రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ  కోసం  పెంట పనులు చాలా చేస్తాడని  అందరికి తెలుసు. అయితే  ఐస్ క్రీం ఆశ చూసి..  హీరోయిన్  తేజస్వీ ని  బట్టలు లేకుండా  కెమెరా ముందు నిలబెట్టాడని ఫిలింనగర్లో టాక్. అయితే  ఈవిషయం తెలిసి హీరోయిన్ తెజస్వీ చాల మండిపడుతుంది.  వర్మ ఐస్ క్రీమ్ అమ్ముకోవటానికి .. తేజస్వి బలి చేసాడని  అనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో  హీరోయిన్ ని  నగ్నంగా  చూపించానంటూ.. ఒక ప్రకటన  వర్మ విడుదల చేశాడు.  అయితే  ఓ బెడ్ రూమ్ లో  నాలుగు  మూలలా  కెమెరాలు  అమర్చి  ఆ సన్నివేశాన్ని   చిత్రీకిరించామని  , మగ పురుగు  కూడా హీరోయిన్ బెడ్  రూమ్ లోకి  వెళ్లలేదని  చెప్పాడు. కానీ.. ఆ సినిమా దర్శకుడిగా.. ఆమె నగ్న రూపాన్ని ముందుగా  చూసింది వర్మనే కదా అని ..చిత్రంలోని యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.

వర్మ చేసిన పిచ్చి పనితో.. తేజస్వీ కుటుంబం పై విమర్శలు దాడి చేసాయి.  మీ కూతుర్ని  పెంచింది ఇందుకోసమా?     సినిమా పిచ్చిచోడి చేతిలో  మీ కూతుర్ని పెట్టి, ఆమె నగ్నం రూపాన్ని   ఐస్ క్రీం సినిమాలో చూసుకుంటారా? అని  బంధువులు, ఇంటి పక్కవారు.. హీరోయిన్ తేజస్వీ  ఇంటి పై  విమర్శలు గుప్పించటంతో,  ‘‘నీ యబ్బా.. నేను బట్టలు విప్పలేదంటే వినరే? అని గట్టిగా అరిచింది.   

అయినా  ఎంత  అరిచిన   అప్పటికే  జరగాల్సిన నష్టం ఘోరంగా జరిగిపోయిందని  కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే  సినిమాలో  మాత్రం ,  ఒకసారి కాళ్లు,  ఇంకోసరి  మిడిల్ పార్ట్,  మరోకసారి  మెడ, ముఖబాగం  ఇలా వర్మ చూపించినట్లు  టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కానీ  మీడియా ముందు మాత్రం ఆ హీరోయిన్ ను ఒక ఐటమ్ గాళ్ గా  మార్చటంతో  తేజస్వీని అభిమానులు వర్మ పై మండిపడుతున్నారు.  తేజస్వినీ మాత్రం..  వర్మ సినిమాలో  నేను బట్టలు విప్పలేదని గట్టిగా చెబుతుంది.  ఇప్పుడు  ఎవరి మాటలు నమ్మాలో  అర్థంకావటంలేదని సినీజనాలు అంటున్నారు.  ఏదినిజమో తెలియాలంటే..  ఐస్  క్రీం సినిమా తప్పక చూడాల్సిందే...

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more