Ram gopal varma ice cream movie trailer very hot

ram gopal varma ice cream movie trailer very hot, Ice cream' first look, Ice Cream With Ram Gopal Varma, Tejaswi latest movie, Navadeep enjoy with tejawi

ram gopal varma ice cream movie trailer very hot, Ice cream' first look, Ice Cream With Ram Gopal Varma, Tejaswi latest movie, Navadeep enjoy with tejawi

హీరోయిన్ ఎద అందాలతో నవదీప్ ఎంజాయ్

Posted: 06/11/2014 07:35 PM IST
Ram gopal varma ice cream movie trailer very hot

రామ్ గోపాల్ వర్మ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ వస్తే వదులు కోవడానికి ఏమాత్రం ఇష్టపడరు ఇండస్ట్రీలో ఉన్న బిగ్రేడ్ హీరోయిన్లు. ఎందుకుంటే ఈయన సినిమాలో నటిస్తే మరిన్ని సినిమాల్లో అవకాశం వస్తుందనే ఆశ. అవకాశాలు వచ్చే మాట దేవుడెరుగు... వర్మ మాత్రం ఆయన సినిమాల్లో నటించిన వారి అందాలతో తెగ ఆడుకుంటాడు. ఈ విషయం తెలియని సదరు హీరోయిన్లు మొదట ఆనంద పడి, వర్మ సినిమాలో చేయించే వెలికి చేష్టలతో తెగ బాధ పడుతారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది ఈయన తాజా సినిమాలో నటించే హీరోయిన్ తేజస్వీ పరిస్థితి. వర్మ తాజాగా నవదీప్ హీరోగా ‘ఐస్ క్రీమ్ ’ అనే సినిమాలో తీస్తున్నాడు. ఈ సినిమాలో వర్మ తేజస్వీతో అందాలతో ఆ ఆట ఆడుకున్నాడు. చిన్న చిన్న నిక్కర్లు వేసి తొడ పైకి అందాలు కనిపించే విధంగా ప్లాన్ చేయడమే కాకుండా ఎద అందాలు లను కూడా బాగా ఎక్స్ పోజ్ చేశాడు. తేజస్వీతో అదిరిపోయే రొమాన్స్ చేసే ఛాన్స్ వచ్చినందుకు హీరో నవదీప్ మాత్రం పిచ్చ హ్యపీగా ఉన్నాడట.

ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ తాజాగా విడుదల చేశారు. ఇందులో తేజస్వీని ఎద అందాలను నవదీప్ టచ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఏ మాత్రం అవకాశం ఉన్నా హీరోయిన్లతో ఎంజాయ్ చేసే నవదీప్ కి వర్మ కావాల్సినంత రొమాన్స్ పెట్టడంతో మనోడు ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. ఇంకేముంది వీరిద్దరు చేసే సరసాలు నేడు విడుదల అయిన టీజర్ ని చూసే జనాలను పిక్కెక్కిస్తుంది. 

కేవలం చిన్న టీజర్లోనే ఇంత హాటు ఉంటే... ఇక సినిమా మొత్తం ఇంకెంత హాటు ఉంటుందో మీరే ఊహించుకోండి. మరి వర్మ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉన్న ఈ అమ్మడికి భవిష్యత్తులో ఏమైనా సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఇచ్చే వారు ఉంటారో లేదో కానీ తేజస్వీ అందాలను కావాల్సినంత పిండుకున్నాడని సినీ జనాలు అనుకుంటున్నారు. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో త్వరలోనే తెలియనుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more