ఉల్లి పొర నడుము తో .. పోకిరి కుర్రోళ్లో మనసును దోసుకున్న గోవా చిన్నది ఇలియానా. ప్రతి రోజు ఉప్మా తిని ఒయ్యరంగా వంపు సొంపులు పెంచుకొని.. టాలీవుడ్ తెరపైకి అడుగుపెట్టిన ఇల్లీ ని ఎవడో గిల్లీడట. అసలే గోవా చిన్నది.. గిల్లీడో.. ఆంద్రోడు కావటంతో హాయిగా, అతనితో డేటింగ్ లాంటి లేటెస్ట్ సంప్రదాయల్ని కూడా ఇల్లీ రుచి చూసినట్లు టాలీవుడ్ టాక్ ఉంది. అప్పట్లో ఇలియానా ప్రేమలో పడిందనే వార్తలు కూడా మీడియాలో హల్ చల్ చేశాయి.
ఈరోజు ప్రేమికుల రోజు కావటంతో.. గోవా చిన్నది తెగ భాదపడిపోతుందని.. బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంటే.. మొదటి సారిగా.. ముద్దు, సరసాల, రసాన్ని తాగించిన ప్రేమికుడు ఇప్పుడు లేడు. అతడు ఇల్లీని గిల్లి గిల్లీ.. ఉన్నది మొత్తం దోచుకోని పారిపోయడట.
అసలే అందంగా పెంచుకున్న వంపు సొంపులపై అతడు స్వారీ చేసి వెల్లటంతో.. అమానంతో ఇలియానా కుమిలిపోతున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అందుకే అప్పటి నుండి ప్రేమ, ప్రియుడు , అన్నా ఇలియానాకు చాలా కోపం వస్తుందని అంటునన్నారు.
‘‘ ప్రేమ అనేది చాలా మందికి ఓమధురమైన భావన.. కానీ ఇల్లీ మాత్రం అదొక చేదు గుళికే ’’ ఎందుకంటే ప్రేమ పేరుతో ఇలియానా సర్వం కోల్పోయిందట. అందుకే .. ప్రేమ జోలికి వెళ్లనంటుందని ఈ గోవా చిన్నది. అంతేకాకుండా ప్రేమికులకు (ఓన్లీ లేడీస్ మాత్రం) ఇల్లీ ఉచిత సలహాలు ఇస్తుంది.
ప్రేమ అన్న భావనపై ఎంతో గౌరవం, నమ్మకం ఉండేవి. కానీ, ఈ విషయంలో ఎదురుదెబ్బలు తిన్నాను కాబట్టి, దాంతో, అప్పటి నుంచీ నమ్మకం పోయిందని ఇల్లీ బాధపడుతు చెబుతుంది. అలా అని అందరి విషయంలోనూ ఇలా జరుగుతుందని నేను చెప్పను గానీ ప్రేమ విషయంలో కానీయండి ... స్నేహం విషయంలో కానీయండి ... నిజాయతీ అన్నది ముఖ్యం.
అది లేకపోతే, ఆ బంధానికి అర్థం లేదు. అందుకని ప్రేమికులు ముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి" అంటూ ఈరోజు ప్రేమ పండుగ జరుపుకునే ప్రేమికులకు ఇలియానా సలహాలు ఇస్తుంది.
ఇంతకీ ఆ ప్రేమికుడ పేరు మాత్రం బయట పెట్టలేదు ఇలియానా. టాలీవుడ్ పుకార్లు ప్రకారం.. అతను ఆరడుగుల ఎత్తు కలిగి, సన్నగా కరెంట్ తీగ మాదిరి ఉంటాడని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more