ప్రియాంక చోప్రాది జారిపోయింది.... పరిరిణితి చోప్రాది పగిలింది...పూనమ్ పాండే ది బ్లాక్ అయ్యింది... అనుష్క ప్యాంట్ వేసుకోవడం మరచింది.... సన్నీ లియోన్ అండర్ వేర్ దొంగిలించారు.... ఇవి తప్ప వేరే న్యూస్ దొరకడం లేదని మీకు అనిపించవచ్చు. కానీ ఏం చేయను... నేను కూడా ఇలాంటి వార్తలు రాయకూడదనే అనుకుంటాను. కానీ ఈ సినిమా సెలబ్రెటీలు చేసే పనులకు ఇలాంటి వార్తలే రాయాల్సి వస్తుంది. కాదు.. కాదు.. నాతో రాయిస్తున్నారు.
ఇక అసలు విషయం ఏంటంటే... మన బాలీవుడ్ భామలు ఏదైనా ఫంక్షన్లకు హాజరైనప్పుడు అందరి ద్రుష్టి తన పై పడే విధంగా హాట్ హాట్ అందాలు కనిపించే విధంగా ఉండే డ్రెస్సుల వేసుకొని వస్తారు. వీరు కావాలనే అలాంటి వాటిని డిజైన్ చేస్తారో.... లేక డిజైనర్లు ఏవి ఇస్తే అవి వేసుకొని వస్తారో కానీ కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులకు గురవుతుంటారు.
చాలా సందర్భాల్లో బాలీవుడ్ భామలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కూడ. అయినా వాటిని ఏ మాత్రం ద్రుష్టిలో పెట్టుకోకుండా ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా మోకాళ్లు దాటిన ఎరుపు, నలుపు, తెలుపు చారలు గల గౌను వేసుకొని ఓ వేడుకలో పాల్గొన్నది. ఛాతీకి కొంచెం పై వరకు ఆ గౌను ఉంటుంది.
అదే తంటా అయ్యింది. సపోర్ట్‌గా బొందులేవీ లేకపోవడంతో గౌను మాటికి జాతి నుండి జారుతూ.... ఉంటే గబుక్కున పైకి లాక్కోవడం... మళ్ళీ జారడం మళ్ళీ లాక్కోడం జరిగిందట. దీంతో ప్రియాంక ..గౌను ఎక్కడ జారిపోతుందోనని బిక్కు బిక్కు మంటుంటే... అక్కడున్న జనాలు మాత్రం.... ఎప్పుడెప్పుడు జారుతుందా ? ఎప్పుడెప్పుడు అందాలను చూసేద్దామా అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ పెట్టేశారట.
Knr
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more