ఎద మీద పయ్యెద ఆగనంటోంది అంటున్నారు వయ్యారి భామలు. అది విరహణికి అనాలోచితంగా జరిగే సన్నివేశం.
కానీ సినిమాలలో కావలని చేసే పని, ఆరేసుకున్నావా పారేసుకున్నావా అన్నట్లు, పైట జారిందా లేక జార్చారా అంటే జార్చటమే జరిగింది. ఎందుకంటే అది స్టేజ్ నాటకం కాదు. సినిమాలో రిహార్సల్స్ తో పాటు ఎన్నో టేక్ లు ఉంటాయి కాబట్టి పొరపాటు జరిగితే అది ప్రేక్షకుల ముందుకే రాదు.
అయితే ఈ ఫొటోలలో భామలు సినిమా, ఇతర ఫంక్షన్లలో కూడా అటువంటి పైట జార్చే పనిలో ఆకర్షించే ప్రయత్నాలు చేసారు. పైట జారగూడదనుకుంటే దానికి ఎన్నో మార్గాలున్నాయి. పూర్వకాలంలో లాగా పైట దోపుకోక పోయినా పిన్ పెట్టుకోవచ్చు,
నడుస్తున్నప్పుడు పైట మగవాళ్ళ చెంపలకు తగలటం, వీచే గాలితో పాటు వాళ్ళ వేసుకున్న పర్ఫూమ్ గుబాళించటం, చూపులు మరల్చుకోలేని విధంగా ఒలికించే వగలులో భాగంగా పైట జార్చటం కానీ లేదా సరిగ్గానే ఉన్న పైటను సరిచేసుకోవటం ఇవన్నీ జాణలు చేసే పనులే. సామాన్యంగా చూసే వారికి ఎదుటి వారి చేతుల కదలికను గమనించటం అనాలోచితంగానే జరిగిపోతుంది కాబట్టి జుట్టు సవరించుకుంటూ చెంపల నునుపుని, చేతులతో ఒంపుసొంపుల వైపు దృష్టి మళ్ళేట్టుగా చెయ్యటం, లేదా ఆశ్చర్యపోతున్నట్టుగా చూస్తూ పెద్ద కళ్ళను, తెరిచిన నోరు చూపించటం చేస్తుంటారు ఆకర్షించటానికి.
ఆ పనులను సినిమా తారలు అలవోకగా చెయ్యగలరు కాబట్టి దాన్ని ఈ విధంగా చేస్తూ ప్రపంచంలో భారతీయ చీరకట్టుకున్న గౌరవాన్ని శాయశక్తులా మంటగలుపుతున్నారు. చీరకట్టులో ఉన్న అందం నిజానికి జార్చటంలో తక్కువుందన్న విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే, సినిమాలలో ట్రైనర్లు వాళ్ళకి అలా నూరిపోసారు.
Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/FallingSareePalluofCineActresses
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more