Sunny leone becomes a big fan of akhil akkineni

sunny leone comments, akhil akkineni, CCL match, Sunny Leone at CCL match, porn star, adult star, CCL matches, Kerala Srikers, Sunny, leone, Nagarjuna's son

Akhil Akkineni has a special fan, and it is none other than adult star Sunny Leone.

అఖిల్ అక్కినేని పై మనస్సు పారేసుకుంది

Posted: 01/27/2014 04:00 PM IST
Sunny leone becomes a big fan of akhil akkineni

ఒకప్పుడు పోర్న్ స్టార్, ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అయిన సన్నీ లియోన్ అంటే దాదాపు తెలియని వారుండరు. ఈ అమ్మడు అందాలకు ఫిధా అవ్వని సినీ ప్రేక్షకులు ఉండరనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి అందాల టాలీవుడ్ హీరో నాగార్జున కొడుకు అయిన అక్కినేని అఖిల్ కి అందానికి ఫిదా అయిపోయింది.

అతడు కొట్టే స్ట్రోక్ షాట్లను చూసి మనసు పారేసుకుంది. అక్కినేని అఖిల్ కి, సన్నీలియోన్ కి ఎక్కడ కలిసిందని అనుకుంటున్నారా. ప్రస్తుతం భాషలకు చెందిన సినీ నటులు సీసీఎల్ టోర్నీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాగంగా నిన్న బెంగుళూరులో తెలుగు వారియర్స్ జట్టు కేరళ స్ట్రైకర్స్ తో తలపడింది. ఈ ఆటను చూడటానికి వచ్చిన సన్నీలియోన్ అక్కినేని అఖిల్ ఆటనును చూసి మనస్సు పారేసుకోవడమే కాకుండా అతన్ని ఆకాశానికెత్తేసింది.

అఖిల్ క్రికెట్ ఆడిన తీరు అద్బుతం. ఆయన ఆట తీరు చూసి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చింది. సన్నీ మాటలు విన్న అక్కడి జనాలు ఈ అమ్మడు సౌత్ సినిమాల పై కన్నేసే ఇలా స్టేట్ మెంట్ ఇచ్చిందని, త్వరలో అఖిల్ సినిమాల్లో ఎంట్రి ఇవ్వబోతున్న తరుణంలో ఆయన సినిమాలో ఓ ఐటెం సాంగులోనైనా ఛాన్స్ ఇస్తారేమోనని ఉద్దేశ్యంతో ఇలా మాట్లాడిందని అనుకుంటున్నారు. సన్నీ స్టేట్ మెంట్ కి అక్కినేని అఖిల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more