Kareena kapoor khan wore a bikini in front of her mother in law

Kareena Kapoor Khan wore a bikini in front of her mother-in-law, Sharmila Tagore, Kareena Kapoor Khan, Saif Ali Khan, Bebo bikini,

Kareena Kapoor Khan wore a bikini in front of her mother-in-law

షర్మిలా ముందు బికినీ వేసుకున్న హీరోయిన్

Posted: 09/10/2013 05:55 PM IST
Kareena kapoor khan wore a bikini in front of her mother in law

ముదురు హీరోయిన్ కు కొత్త గా పెళ్ళైంది. అయితే అప్పటి వరకు తెరపై ఎన్నో లిప్స్ కిస్సు, ఎన్నో సార్లు బికినీలో కనిపించి అభిమానులను ఉత్సహాపరిచింది. అయితే పెళ్లి చేసుకున్న తరువాత మాత్రం కొన్నింటికి ఆహీరోయిన్ కండిషన్లు పెడుతుంది. లిఫ్ కిస్సులకు దూరం అంటుంది. అదేవిధంగా బికినీలకు దూరం అంటే మాత్రం ఓప్పుకోవటంలేదు. సైఫ్ అలీఖాన్‌ని పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్లే కరీనాకపూర్ ఈ నిర్ణయం తీసుకొంద‌నీ, సైఫ్ కుటుంబం సంప్రదాయ‌బ‌ద్దమైన ప‌టౌడీ కుటుంబానికి చెందిన‌ది కావ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని అంటున్నారు. కానీ కరీనా ఈ విషయం పైర్ అవుతుంది. అదే లేదు అలాంటి రోజులు ఎప్పుడో పోయాయి. ఆధునిక దుస్తులు వేసుకొంటే సంప్రదాయానికి భంగం క‌లిగించిన‌ట్టు అని కాదు. అంతెందుకు? మొన్న మా కుటుంబమంతా క‌లిసి మాల్దీవులు వెళ్లాం. అక్కడ మా అత్త ష‌ర్మిలా ఠాగూర్ ముందే నేను బికినీ వేసుకోవటం జరిగింది. ఆ సమయంలో మా అత్త చాలా ఆనందపడింది. ఎలాంటి కండిషన్లు పెట్టలేదని కరీనా చెబుతుంది. మా అత్తకు ఇలాంటి విషయాలు చాలా బాగా తెలుసు. అందుకే మా అత్త .. నాకు స్వేచ్చ ఇచ్చారని కరీనా అంటుంది. అయితే సినిమాలో లిక్ లాక్ కు ఎందుకు దూరంగా ఉన్నారు అంటే.. అది నా వ్యక్తిగత సమస్య అంతేగానీ మరే ఉద్దేశంలేదని కరీనా అంటుంది. అయితే అత్త బికినీతో తిరిగిన కోడలగా బాలీవుడ్ పేరు తెచ్చుకుందని బాలీవుడ్ బాబులు గుసగుసలాడుకుంటున్నారు. అత్త ముందు బికినీతో తిరిగితే ఏం కాదులే.. అదే మామ ఉండి ఉంటే...కోడలు బికినీ పరిస్థితి మరోల ఉంటుందని బాలీవుడ్ బాబుల మద్య జోకులు పేలుతున్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more