Jwala gutta to married hero harshavardhan rane

Jwala Gutta to married Hero Harshavardhan Rane, Jwala Gutta ready for second marriage, Jwala Gutta ready for second marriage, Jwala Gutta ready second marriage details,Item Lady second marriage

Jwala Gutta ready for second marriage, Jwala Gutta ready for second marriage, Jwala Gutta ready second marriage details,Item Lady second marriage

జ్వాలా తోడు కోరుకుంటుంది

Posted: 09/07/2013 03:33 PM IST
Jwala gutta to married hero harshavardhan rane

భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి, సినీ తార అయిన  గుత్తాజ్వాలా తెలుగు హీరోతో ఎఫైర్ నడిపిస్తుందనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. ఇటీవలి కాలంలో ఆ వార్త కాస్త మరుగున పడిపోయినా తాజాగా ఇంటర్ నెట్లో ఈమె గురించి ఓ వార్త సంచరిస్తుంది. ఈమె త్వరలో తకిటతకిట హీరో హర్షవర్ధన్ రాణెను రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్త హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే తన తోటి ఆటగాడు అయిన చేతన్ ఆనంద్ ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఈమె సినిమాల  పై మోజుతో ఐటెం సాంగుతో ఎంట్రీ అభాసుపాలైంది. ఆ తరువాత నుండి ఆట పై మనస్సు మనస్సు లగ్నం చేయక, ఇటు సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో సదరు హీరోతో డేటింగ్ చేస్తుందని, ఒంటరిగా ఉంటున్న ఈమె తోడు కోసం ఈ గ్యాప్ లో పెళ్ళి చేసుకుంటే ఓపనైపోతుందని భావించే స్వేచ్చగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుందని చూసిన వారంటున్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న జ్వాలాకు ఎదురైతే.. హర్షవర్ధన్‌‌కు, తకు మధ్య ఏముందనేది పూర్తగా పర్సనల్ మ్యాటరని, ఈ విషయం గురించి తాను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని సిగ్గుపడుతూ చెప్పడం గమనార్హం. వీరి పెళ్లి వార్త ఏ క్షణానైనా వెలువడవచ్చని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more