Simbu father comment on hansika balupu

simbu father comment on hansika balupu, simbu father comment on hansika fat, simbu comment on hansika fat, hansika love to simbu, hansika dating simbu, hansika simbu love rumor, breaking news, film news, movie reviews, telugu movies

simbu father comment on hansika balupu, simbu father comment on hansika fat, simbu comment on hansika fat

హన్సిక బలుపు పై శింబు తండ్రి కామెంట్

Posted: 08/06/2013 06:52 PM IST
Simbu father comment on hansika balupu

ప్రస్తుతం తన ప్రియుడు శింబుతో కలిసి హన్సిక తమిళంలో రెండు చిత్రాలు చేస్తోంది. బొద్దుగా కనిపిస్తూ కుర్రకారును అలరిస్తుంటుంది హన్సిక. అందుకే ఈ ముద్దుగుమ్మని తమిళ జనాలు జూనియర్‌ ఖుష్బూ అని పిలిచుకొంటుంటారు. ఈ పాల బుగ్గల భామ ఇప్పుడు సన్నబడి బక్క పల్చని నడుముతో నాజూగ్గా తయారైంది. అయితే దీని వెనుక పెద్ద కథ ఉందని తమిళ తంబీలు అంటున్నారు. అప్పట్లో హన్సిక అందాలను చూసి కుర్రకారు పిచ్చెక్కి పోయారు . తక్కువ వయస్సు లో సినిమాల్లో మంచి క్రేజ్ రావటంతో అమ్మడు కి కొన్నాళ్ళు పట్టపగ్గాలు లేకుండా పోయాయి . తర్వాత కొన్నాళ్ళకు బొద్దుగా తయారయింది. కానీ ఇటీవల హన్సిక అతి తక్కువ రోజుల్లోనే మెరుపు తీగలా తయారైందట. హన్సిక ప్రియుడు శింబు కూడా హన్సిక ను లావు తగ్గమని కోరినట్లు కోలీవుడ్ సమాచారం. హన్సిక వెంటనే కొవ్వు తగ్గించిందని సమాచారం. అయితే హన్సిక తగ్గటం వెనుక శింబు తండ్రి విమర్శలు ఉన్నాయని తమిళ తంబీలు అంటున్నారు. హన్సిక ఒక రోజు శింబుతో కలిసి ఉన్న సందర్భంలో శింబు తండ్రి చూశాడట. అంతే హన్సికను పక్క పిలిచి .. బలుపు(కోవ్వు) తగ్గించుకో, లేదా మావాడిని వదిలేయ్ అని గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరిగిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. శింబు తండ్రి మాటలు హన్సిక మీద బాగా పనిచేశాయి. వెంటనే హన్సిక ఏకంగా 20 కేజీలు బరువు తగ్గి శింబు తండ్రికి కనిపించింది. కానీ ఆయన మాత్రం హన్సిక చూసి ఇక కొంచెం తగ్గాలని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. తండ్రి మాటకు విలువ ఇచ్చే శింబు కూడా హన్సిక ఎలా తగ్గాలో కొన్ని టిప్స్ చెప్పి, పాటించమని చెప్పినట్లు సమాచారం. అయితే హన్సిక తల్లి మాత్రం శింబు తండ్రి మీద చాలా కోపంగా ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హన్సిక బొద్దుగా ఉంటేనే.. జూనియర్ కుష్బూ అని సినిమా ఆఫర్ల వస్తున్నాయి. ఇలా సన్నబడిపోతే.. సినిమా ఆఫర్లు తగ్గిపోతాయని హన్సిక తల్లి ఆందోళన చెందుతున్నట్లు హన్సిక అభిమానులు అంటున్నారు. ప్రియుడు కోసం, ప్రియుడు తండ్రి కోసం , హన్సిక బరువు తగ్గటం చాలా కొత్తగా ఉందని తమిళ తంబీలు గుసగుసలాడుకుంటున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more