టాలీవుడ్ లో యోగా ఫిగర్ గా గుర్తింపు తెచ్చుకున్న అందాల బొమ్మాళిలో ఉన్న నాజుకైన అనుష్క ఫిగర్. వయసు ముదరుతున్న కొద్ది అనుష్కలో అందాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఆమె అందాలకు కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వలనే అనుష్క అందాలకు మెరుపు తగ్గిందని ఆమె అభిమానులు అంటున్నారు. నిజానికి ఈ కామెంట్స్ సింగం2 రిలీజ్ తరువాత నుండే ఊపందుకున్నాయి. ఫస్ట్ పార్ట్ లో తన అందంతో సింగాన్ని సైతం శివాలెత్తించిన అనుష్క సింగం2లో మాత్రం అందరినీ డిస్సాపాయింట్ చేసిందని , మునుపటి అనుష్కకు ఇప్పటి బొమ్మాళికి పోలికే లేదని, ముఖం కళ తప్పి కాస్త ఉబ్బింది అని కొద్ది మంది అంటున్నారు.అయితే యోగాతో మెరిసిపోయే మేని సొంతం చేసుకున్న అనుష్క పై జనాలు చేస్తోన్న కామెంట్స్ కి మీనింగ్ వున్నప్పటికీ ప్రస్తుతం అనుష్క నటిస్తున్న రాజమౌళి ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ భాహుబలి, గుణశేఖర్ ఫిల్మ్ రాణీ రుద్రమదేవి సినిమాల వల్లే అనుష్క ముఖంలో కళ తప్పిందని మరికొద్దిమంది అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాల కోసం ఈ బెంగుళూరు భామ కత్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకుంది. కోమలంగా వుండే శరీరాన్ని ట్రైనింగ్ లో దాదాపు ఆరు నెలలు చెమటలు పట్టించింది. ఆ కారణంగానే అనుష్కలో మునుపటి కళ కనిపించడం లేదన్నది వాస్తవం
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more